BigTV English

Parrot:రామచిలుకను పెంచుకుంటే….

Parrot:రామచిలుకను పెంచుకుంటే….

Parrot:పెంపుడు జంతువుల్ని పెంచుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి వార ుమరింత వ్యాయామం చేయడానికి, బయటికి రావడానికి ప్రజలకు సహాయపడతారు. పెంపుడు జంతువులతో నడవడం లేదా ఆడుకోవడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. పెంపుడు జంతువులు అందించే సాంగత్యం మనకు ఒంటరితనాన్ని విచారాన్ని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. కుక్కలంటే ఇష్టం లేని వారు పక్షులను పెంచుకోవచ్చు.


పక్షులను పెంచకునేవారు ఇళ్లలో రామచిలుకను పెంచుకంటే మంచిదని వాస్తునిపుణులు చెబుతున్నారు. చిలుక ప్రేమ, విధేయత, దీర్ఘాయువు, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారట . చాలా మందికి కుక్క‌లు, పిల్లుల‌ను పెంచ‌డం అలవాటుగా ఉంటుంది. కొంద‌రు ర‌క్ష‌ణ కోసం కుక్క‌ల‌ను పెంచుతారు. కానీ కొంద‌రు అల‌వాటు ప్ర‌కారం వాటిని పెంచుతారు. అయితే ఇంట్లో ప‌క్షుల‌ను కూడా పెంచుకోవ‌చ్చు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ప‌క్షుల‌ను పెంచ‌డం మంచిదే.

వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ప‌క్షుల‌ను పెంచుకున్నా లేదా ఇంట్లో ప‌క్షుల‌కు చెందిన ఫొటోల‌ను పెట్టుకున్నా శుభమే క‌లుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. ఏ విష‌యంలో అయినా స‌రే విజ‌యం సాధిస్తారు. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఇంట్లో ప‌క్షుల‌ను పెంచ‌లేం.. అనుకునేవారు వాటికి సంబంధించిన ఫొటోలు లేదా పెయింటింగ్స్‌ను అయినా పెట్టుకోవ‌చ్చు. ఎలా చేసినా శుభ‌మే క‌లుగుతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. ఇది అనేక విధాలుగా విజ‌యం క‌లిగేలా చేస్తుంది.


అత్యంత ప్రాచుర్యం పొందిన పెంపుడు జంతువులలో తాబేలు ఒకటి. మీ తాబేలును నార్త్ ఫేసింగ్ ట్యాంక్‌లో ఉంచండి. ఇంటికి ఈ వాస్తు జంతువులు సంపద, అదృష్టాన్ని తీసుకురావడానికి ప్రసిద్ధి చెందాయి. వాస్తు తాబేళ్లను శుభ జంతువులుగా పరిగణిస్తుంది.

Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×