E-Paper
Advertisement

Mars Transit: ఈ రాశుల వారికి జూన్ 1 నుంచి కష్టకాలం.. అడుగడుగునా సవాళ్లు

Mars Transit: ఈ రాశుల వారికి జూన్ 1 నుంచి కష్టకాలం.. అడుగడుగునా సవాళ్లు
Advertisement

Mars Transit: జూన్ 1వ తేదీన కుజుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి సవాళ్లతో కూడిన రోజులు ఉండబోతున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలు పాటిస్తే మంచిది. అంగారకుడి సంచార ప్రభావంతో వివిధ రాశుల జీవితాల్లో హెచ్చు తగ్గులు వస్తాయి. కెరీర్ లో కూడా విభిన్న సవాళ్లను ఎదుర్కుంటారు. మరికొన్ని రాశుల వారికి జీవితాలు మారిపోతాయి. మేష రాశి వారికి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభ రాశి : అంగారకుడు వృషభ రాశి ఏడు, పన్నెండవ ఇంటికి అధిపతి. ఈ సారి అంగారకుడు పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది వారి జీవితాలను ప్రతికూల ప్రభావవంతంగా చేస్తుంది. ఈ సమయం కాస్త వీరికి కఠినంగా ఉంటుంది. ఏ పని చేసినా అందులో అవాంతరాలు ఏర్పడతాయి.

Advertisement

కన్యారాశి: అంగారకుడు కన్యా రాశి యొక్క మూడు, ఎనిమిదవ ఇంటికి అధిపతి. ఈ సమయంలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు. ఫలితంగా ఈ రాశి వారి అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఉద్యోగ ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. 42 రోజుల పాటు వీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

తులా రాశి: అంగారకుడు తులా రాశి వారికి రెండు, ఏడవ ఇంటికి అధిపతి. ఈ సారి కుజుడు ఏడవ ఇంట్లో సంచరిస్తాడు. ఫలితంగా వీరి వృత్తి జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి. శ్రమకు తగిన ఫలితాలు లభించకపోవచ్చు. అంతే కాకుండా ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సహాయం అందదు.

Advertisement

Also Read: ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త.. కేతువు నాశనాన్ని సృష్టించబోతున్నాడు

మకర రాశి : నాలుగు, పదకొండవ ఇంటికి కుజుడు అధిపతి . ఈ సారి కుజుడు మకర రాశి నాలుగవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది వారి కెరీర్‌కు సమస్యగా మారుతుంది. అంతే కాకుండా వీరికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి కలుగుతుంది. ఏ పని చేపట్టినా అందులో అవాంతరాలు ఎదురవుతాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×