E-Paper
Advertisement

Lion statue : ఇంట్లో సింహం విగ్రహం పెట్టుకోవచ్చా…

Lion statue : ఇంట్లో సింహం విగ్రహం పెట్టుకోవచ్చా…
Advertisement

Lion statue : ఇంట్లో వాస్తుకు మరింత బలాన్ని చేకూర్చుకునేందుకు కొన్ని వస్తువులు ఉపయోగపడుతుంటాయి. విగ్రహాలు, ఫోటోలు , అలంకరణలు అవసరమవుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మాత్రమే నెలకొనేందుకు కొన్ని విగ్రహాలు పెట్టుకోవడంలో తప్పులేదు. ఇంట్లో సింహం కాంస్య విగ్ర‌హాన్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ మొత్తం పోయి ఇంటి నిండా పాజిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది. దీంతో ఇంట్లో వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సింహం విగ్ర‌హం కాస్త పెద్ద‌గానే ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆ విగ్రహాన్ని ఈశాన్య దిశగా ఉంచితే మంచిది. దీంతో అనేక స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

వంటగదిలో రెండు చిన్నవైన సింహం కాంస్య విగ్రహాలను ఆగ్నేయ దిశగా వేలాడదీయాలి. దీంతో ఇంట్లో అంతా మంచే జ‌రుగుతుంది. అంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉంటారు. అలాగే ఇంట్లో ఉండే హాల్‌లో అంద‌రి చూపు ప‌డే చోట సింహం కాంస్య విగ్ర‌హాన్ని ఉంచాలి. దీంతో ఇంట్లోకి వ‌చ్చే నెగెటివ్ ఎన‌ర్జీని అది తీసుకుంటుంది. బ‌య‌ట‌కు పాజిటివ్ ఎన‌ర్జీని పంపుతుంది. ఇది ఇల్లు మొత్తం వ్యాప్తి చెందుతుంది. దీని వ‌ల్ల వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్న వారంద‌రికీ ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. ధ‌నం బాగా సంపాదిస్తారు. ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు. క‌నుక ఇంట్లో సింహం కాంస్య విగ్ర‌హాన్ని పెట్టుకోవాలి. దీంతో అన్ని విధాలుగా మేలు జ‌రుగుతుంది.

Advertisement

ఇంట్లో సింహం కాంస్య విగ్ర‌హాన్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది. దీంతో ఇంట్లోని వారికి నెమ్మ‌దిగా అన్ని స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇక సింహం విగ్ర‌హం కాస్త పెద్ద‌గానే ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆ విగ్రహాన్ని ఈశాన్య దిశగా ఉంచితే మంచిది. దీంతో అనేక స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే విగ్రహాలు పెట్టుకునే శుభ్రంగా ఉండాలి. శుచి, శుభ్రంగా ఉండాలి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×