BigTV English

Holi Festival 2024: హోలీ నాడే చంద్రగ్రహణం.. ఈ 4 రాశుల వారు పట్టిందల్లా బంగారమే

Holi Festival 2024: హోలీ నాడే చంద్రగ్రహణం.. ఈ 4 రాశుల వారు పట్టిందల్లా బంగారమే
Holi Festival 2024
Holi Festival 2024

Holi Festival 2024: 2024 ఏడాది ప్రారంభమయ్యాక తొలి చంద్రగ్రహణం రానుంది. మార్చి 25వ తేదీన, సోమవారం రానున్న హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని పండితులు(జ్యోతిష్యులు) చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఈసారి ఏర్పడే చంద్రగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నట్లు పండితులు అంటున్నారు. దాదాపు వందేళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణంతో నాలుగు రాశుల వారికి అదృష్ణం కలగుతుందని ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ జగన్నాథ్ గురుజీ తెలిపారు.


1. కర్కాటక రాశి:

ఈ హోలీ నాడు ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా కర్కాటక రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. ఈ రాశి వారికి చంద్రుడు తమకు అతి చేరువుగా వస్తాడు. దీంతో కర్కాటక రాశి వారి జీవితంలో ఉన్న బాధలు అన్ని ఒక్కసారిగా తొలగిపోయి.. అచ్చం చంద్రుడి వలే కాంతివంతంగా మారుతారు. కొంతకాలంగా బాధిస్తున్న సమస్యలు తొలగిపోయి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంకా మీ మనసు తేలిక పడడం కోసం పచ్చటి వాతావరణంలో తిరిగే మరింత తేలికగా మారే అవకాశం ఉంటుంది.


2. తుల రాశి:

ఈ రాశి వారికి చంద్రగ్రహణం ఏర్పడిన తర్వాత ప్రశాంతమైన జీవితం ఏర్పడిన విధంగా అనిపిస్తుంది. మీ సన్నిహితులు, బంధువులను మళ్లీ కలిసి వారితో సంబంధాలు పెంచుకుంటారు. పెట్టుబడులు పెట్టేందుకు మీకు మంచి సమయం అని చెప్పవచ్చు. మీ వ్యాపారం, సంబంధాల్లో మీకు ఉత్తేజబరితమైన శక్తి లభిస్తుంది. మీరు మీ అసలైన సంపద మీ ఇంట్లోనే దొరుకుతుందని మర్చిపోవద్దు. ఆదాయం కోసం మీకు నూతన మార్గాలు దొరుకుతాయి.

3. ధనస్సు రాశి:

మీరు మీ జీవితంలో మునుపెన్నడు అనుభవించని సంతోషాన్ని ఈ హోలీ రోజున తప్పక అనుభవిస్తారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తుకు మార్గాలు చూపిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. హోలీ నాడు ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దీని వల్ల మీ జీవితంలో హోలీ రోజు నుంచి సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారు.

4. మకర రాశి:

ఈ హోలీ పండుగ మకర రాశి వారికి అద్భుతమనే చెప్పాలి. వీరు ఏ పని చేసినా సక్సెస్ బాట పడతారు. మీ క్రియేటివిటీతో అనుకున్న విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా, ఆరోగ్య సమస్యలు ఉన్నా చంద్ర గ్రహణం కారణంగా అన్నీ తొలగిపోతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సిద్ధమవుతీరు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. మీ సొంత ఆలోచనలు కూడా మిమ్మల్ని గొప్ప స్థాయికి చేరుస్తాయి.

Tags

Related News

Gold ganesh idol: ఒకే అంగుళంలో అద్భుతం.. మెరిసే బంగారు వినాయకుడు.. మీరు చూశారా?

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!

Ganesh Chaturthi Song: “వక్రతుండ మహాకాయా”.. ఏళ్లు గడిచినా దైవత్వాన్ని నింపుతూ!

Ganesh Chaturthi 2025: పండగ రోజు వినాయకుడిని ఈ సమయంలో పూజిస్తే.. అంతా శుభమే !

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ganesh Chaturthi 2025: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?

Big Stories

×