BigTV English

Actor parthasarathi deb passes away: ఫేమస్ నటుడు పార్థసారథి ఇక లేరు

Actor parthasarathi deb passes away: ఫేమస్ నటుడు పార్థసారథి ఇక లేరు
Bengali famous actor parthasarathi dies in kolkata
Bengali famous actor parthasarathi dies in kolkata

Actor Parthasarathi deb passes away (breaking news of today in India): బెంగాల్ ఫేమస్ నటుడు పార్థసారథి దేబ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాత్రి 12 గంటల సమయంలో కన్నుమూశారు. చాలాకాలంగా ఓ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. గతనెలలో ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వారం కిందట పరిస్థితి విషమించింది. దీంతో గతరాత్రి సుమారు 12 గంటల సమయంలో మరణించారు. ఈ విషయాన్నిపార్థసారథి కుటుంబసభ్యులు తెలిపారు.


బులితెరపై పాపులర్ అయ్యిన పార్థసారథి..ఇటీవల ఆయన నటించిన ఫీచర్ ఫిల్మ్ రక్తబీజ్ విడుదలైంది. దాదాపు 200 ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. మూవీ, సీరియల్, వెబ్ సిరీస్‌లోనూ నటించిన అనుభవం ఆయన సొంతం. పశ్చిమబెంగాల్ మోషన్ పిక్చర్ ఆర్టిస్టు ఫోరమ్ కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మరణంపై ఫోరమ్ సంతాపం తెలిపింది. ఆయన మృతదేహాన్ని టెక్నీషియన్ స్టూడియోకు తీసుకెళ్లి నివాళులర్పిస్తామని వెల్లడించింది.

మరోవైపు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తన సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా వర్ణించారు. డైరెక్టర్, నటుడు, రచయిత కూడా పని చేశారు. హిందీ సినిమాలతోపాటు వివిధ భాషల్లోనూ పని చేశారు పార్థసారథి దేబ్.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×