BigTV English

Guntur Kaaram: 10 రోజుల ‘గుంటూరు కారం’ కలెక్షన్లు

Guntur Kaaram: 10 రోజుల ‘గుంటూరు కారం’ కలెక్షన్లు

Guntur Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. అయినా కలెక్షన్లలో మాత్రం తన జోరు కనబరుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ తన మాస్ లుక్స్, యాక్షన్ ఫైట్స్, ముఖ్యంగా తన డాన్స్‌తో దుమ్ము దులిపేశాడు. మహేశ్‌తో పాటు శ్రీలీల డాన్స్‌ కూడా ఓ రేంజ్‌లో ఉందని అనడంలో అతిశయోక్తి లేదు.


కాగా ఈ సినిమా మొదటి నుంచి కొందరిని ఆకట్టుకోవడంలో విఫలం అయినా.. మరికొందరిని బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ అందించారు. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కలెక్షన్లలో సెన్సేషనల్ రికార్డును నమోదు చేసిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా రూ.231 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్లు తెలిపారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×