BigTV English

Game Changer Trailer Views : అంత ఇంత అన్నాడు… పుష్ప రాజ్‌ను మాత్రం దాటలేకపోయాడు

Game Changer Trailer Views : అంత ఇంత అన్నాడు… పుష్ప రాజ్‌ను మాత్రం దాటలేకపోయాడు

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్.. ఈ మూవీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నుంచి రాబోతున్న సోలో మూవీ కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ యూట్యూబ్ లో వ్యూస్ ను రాబడుతుంది. గత 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ ను అందుకుందో చూద్దాం..


గేమ్ ఛేంజర్ ట్రైలర్ వ్యూస్.. 

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు, మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ఇక రామ్ నందన్, అప్పన్న పాత్రలలో చరణ్ యాక్టింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. అంజలి, ఎస్ జే సూర్య నటనకు జనాలు ఫిదా అవుతున్నారు.. ఆ ట్రైలర్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను అందుకుంది. గడిచిన 24 గంటల్లో తమిళ ట్రైలర్ 22 గంటల్లో 11 మిలియన్లు


హిందీ ట్రైలర్ కు 21 13 మిలియన్లు వ్యూస్ వచ్చాయి… అలాగే తెలుగు ట్రైలర్ కి వచ్చిన లైక్స్ 5 లక్షల 40 వేలు వ్యూస్ వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే 37 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు తెలుస్తుంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక సినిమా ఎలా ఉంటుందో జనవరి 10 న థియేటర్లలో చూడాల్సిందే…

ఇకపోతే ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోగా ఈ సినిమా 2.40 నిమిషాల నిడివితో రాబోతున్నట్టుగా దీనితో ఖరారు అయ్యింది. అయితే ఈ సెన్సార్ లో ఒక విషయంలో మాత్రం బోర్డు వారు యూనిట్ ని చురక అంటించారని చెప్పాలి.. సినిమా ఆరంభంలో టైటిల్ కార్డ్స్ లో కూడా తెలుగు పదాలు ఇవ్వడం మానేశారు. ఇపుడు గేమ్ ఛేంజర్ లో కూడా ఈ టైటిల్ కార్డుని తెలుగులో కూడా పెట్టాలని సూచించారు. ఇక మూవీలో కియారా అద్వానీ, అంజలి,ఎస్జె సూర్య, సునీల్, జయరాం, నవీన్ చంద్ర, శ్రీకాంత్ తదితరులు నటించిన గేమ్ చేంజర్ పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. కాలేజీ స్టూడెంట్, రైతు, ఎన్నికల అధికారిగా మొత్తం మూడు గెటప్స్ లో లలో కనిపిస్తారని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది..

24 గంటల్లో భారీ వ్యూస్ ను రాబట్టిన 10 మూవీస్.. 

పుష్ప2ది రూల్ ట్రైలర్ (తెలుగు) – 44.67M

గుంటూరుకారం – 37.68మి

గేమ్ ఛేంజర్ – 36.24మ్

సలార్ – 32.58M

సర్కార్ వారి పాట – 26.77M

రాధేశ్యామ్ – 23.20మి

ఆచార్య : 21.86 మి

బాహుబలి2 ట్రైలర్: 21.81M

సలార్ రిలీజ్ ట్రైలర్ – 21.70M

RRRమూవీ – 20.45M

KGF చాప్టర్ 2(డబ్) – 19.38మ్

ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ వ్యూస్ ను చూస్తే గేమ్ చేంజర్ మూడో స్థానంలో ఉంది. పుష్ప 2 మొదటి స్థానంలో ఉంది.. పుష్ప రాజ్‌ను మాత్రం రామ్ చరణ్ దాటలేకపోయాడు..

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×