E-Paper
Advertisement

#90’s Web Series: అరుదైన ఘనత సాధించిన బిగ్ బాస్ శివాజీ వెబ్ సిరీస్

#90’s Web Series: అరుదైన ఘనత సాధించిన బిగ్ బాస్ శివాజీ  వెబ్ సిరీస్
Advertisement

#90’s Web Series: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాల్లో హీరోగా, సపోర్టివ్ రోల్స్ లో మెరిసిన శివాజీ చాలా గ్యాప్ తరువాత బిగ్ బాస్ లో పాల్గొని శివన్నగా కొత్త అవతరం ఎత్తాడు.

శివాజీ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన నటించిన #90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శివాజీతో పాటు వాసుకి ఆనంద్, మౌళి, అనిల్, వసంతిక, సిద్దార్థ్, రోహన్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ను రాజశేఖర్ మేడారం నిర్మించాడు.

Advertisement

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఇక 90లో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ సిరీస్ కు కనెక్ట్ అయ్యారు. ఈ సిరీస్ లో నటించిన పిల్లల పాత్రల్లో తమను తాము చూసుకున్నారు. ఇక తాజాగా ఈ సిరీస్ కు అరుదైన ఘనత లభించింది. ఇండియాలోనే అత్యుత్తమ వెబ్ సిరీస్ గా #90’s వెబ్ సిరీస్ గుర్తింపు సాధించింది. అది కూడా ఒర్మాక్స్ ఈ విషయం తెలపడం విశేషం.

ఇండియా మొత్తంలో ప్రతి నెల ఏ సినిమా టాప్ లో ఉంది.. ఎవరు ఎక్కువ ఏ సిరీస్ గురించి సెర్చ్ చేశారు.. ? ఎక్కువమంది వీక్షిణించిన మూవీ ఏది అని సర్వ్ చేసే ఒర్మాక్స్.. ఈసారి టాప్ ఇండియన్ వెబ్ సిరీస్ గా #90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ నిలిచినట్లు తెలిపింది. ఇప్పటివరకు ఏ తెలుగు వెబ్ సిరీస్ కు ఇలాంటి ఘనత దక్కలేదు. దీంతో #90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×