BigTV English

Mollywood : సొంత మేనేజర్ నే కొట్టాడు… సమంత హీరోపై కేసు నమోదు..

Mollywood : సొంత మేనేజర్ నే కొట్టాడు… సమంత హీరోపై కేసు నమోదు..

Mollywood : మాలీవుడ్ స్టార్ హీరో కొన్ని ముకుందన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మలయాళం లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరో పై తాజాగా ఓ కేసు నమోదు అయింది. తన మేనేజర్ పై దాడి చెయ్యడంతో అతనిపై పోలీస్ కేసు నమోదు అయినట్లు వార్తా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. తన మేనేజర్ విపిన్ కుమార్ వేరే హీరో సినిమాని పొగుడుతూ సోషల్ మీడియాలో క్రియేట్ చేయడంతో హీరో అతనిపై పర్సనల్ దాడి చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. అయితే హీరోని అరెస్ట్ చేస్తారా? లేదా అతను వివరణ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుత ఇది మాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఈ కేసు గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది..


ఉన్ని ముకుందన్ పై పోలీస్ కేసు.. 

మలయాళం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలలో ఉన్ని ముకుందన్ కూడా ఒకరు.. ఇప్పటివరకు ఈయన ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రీసెంట్ గా భారీ యాక్షన్ మూవీ మార్క్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలపరంగా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ హీరో పై తాజాగా పోలీస్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.. ఆయన తన పర్సనల్ మేనేజర్ పై దాడి చేయించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. తనకు మేనేజర్ అయ్యుండి వేరే హీరో గురించి పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతోనే ఆయన కోపంతో అలా దాడి చేశారని మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫైల్లో పొందుపరిచారు.. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆయనను కలిసి ఎందుకు వెళ్తున్నారని సమాచారం… ఈ కేసు గురించి హీరో కానీ అతని పీఆర్ టీం గానీ స్పందించలేదు.. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..


సినిమాల విషయానికొస్తే.. 

ఉన్ని ముకుందన్ హీరోగా మలయాళంలో ‘మార్కో’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో డిసెంబర్ 20న రిలీజ్ అయ్యింది.. అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక జనవరి 1న తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేశారు. తెలుగులో కూడా బాగానే కలెక్ట్ చేసింది.. ఇటీవల ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇక్కడ మాత్రం దీనికి మరింత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఈ మూవీకి ఒకవైపు నెగిటివ్ కామెంట్స్ కూడా రావడంతో ఈ సినిమాకు వివాదాలు కూడా ఎక్కువయ్యాయి. మొత్తానికి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఈ మలయాళ సినిమా చరిత్రలోనే 100 కోట్లకు పైగా రాబట్టిన ఫస్ట్ ‘ఏ’ రేటింగ్ మూవీ గా ‘మార్కో’ చరిత్రను సృష్టించింది. ప్రస్తుతం ఓ రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నాడని సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×