BigTV English
Advertisement

Director Krishna Vamshi: సంస్కృతి, సాంప్రదాయాలను అపహాస్యం చేయొద్ధని వేడుకున్న దర్శకుడు

Director Krishna Vamshi: సంస్కృతి, సాంప్రదాయాలను అపహాస్యం చేయొద్ధని వేడుకున్న దర్శకుడు

A Director Who Pleads To Mock Culture And Traditions: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు గురించి ప్రత్యేకంగా స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే తన మూవీస్‌లో మాస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా జాగ్రత్తపడుతూ టాలీవుడ్‌లో టాప్ హీరో రేంజ్‌కి ఎదిగిపోయాడు. అంతేకాదు స్వచ్ఛంధ సంస్థ రన్ చేస్తూ ఎంతో మంది పిల్లలకు ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పిస్తూ పిల్లల ముఖంపై ఆనందాన్ని పంచుతున్నాడు.


ఇక ఇదిలా ఉంటే… 2001లో డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్‌లో మహేశ్‌బాబు నటించిన క్లాసికల్‌ మూవీ మురారి. ఈ మూవీ తాజాగా రీ రిలీజ్ చేశారు. ఈ మూవీలో మహేశ్‌కి జంటగా నటి సోనాలి బింద్రే నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా ఈ మూవీ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా అందరి మనసులను దోచుకుంది. ఇందులో మహేశ్‌ ఫ్యాన్స్ మురారి మూవీని మళ్లీ మళ్లీ చూస్తూ థియేటర్‌లలో రచ్చ రంబోళా చేశారు. అయితే ఇటీవల ఓ థియేటర్‌కి వచ్చిన జంట మురారి మూవీ చూస్తుండగా మహేశ్, సోనాలి బింద్రే పెళ్లి చేసుకున్న సీన్ వస్తుండగా థియేటర్‌లో వారు కూడా సేమ్‌ టు సేమ్‌ పెళ్లి చేసుకొని అందరిని షాక్‌కి గురిచేశారు.

Also Read: హరిహర వీరమల్లు సెట్స్‌పైకి వెళ్ళేదెప్పుడు..?


అయితే ఇదే విషయానికి సంబంధించి కొంతమంది తమ ఫోన్‌లలో బంధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ తతంగం చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ అందరికి ట్యాగ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం మురారి మూవీ డైరెక్టర్ కృష్ణవంశీ కంటపడటంతో తాజాగా స్పందించాడు. యువతకు ఒక్కటే చెప్పదలుచుకున్న మన సాంప్రదాయ పద్దతులను అపహాస్యం, అవమానించడం వంటివి మాత్రం అస్సలు చేయకండి ప్లీజ్ అంటూ దండం పెట్టి మరి వేడుకున్నాడు. అంతేకాదు మన భారత సంస్కృతిపై ప్రపంచమంతా ఎంతో ఆదర్శంగా తీసుకుంటుందని సూచించాడు. ఇక ఈ విషయంపై చాలా మంది చాలా రకాలుగా తమకు తోచిన విధంగా రియాక్ట్ అవుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×