BigTV English

The Birthday Boy: ఓటీటీలోనూ అదరగొడుతున్న “ది బర్త్‌డే బాయ్”

The Birthday Boy: ఓటీటీలోనూ అదరగొడుతున్న “ది బర్త్‌డే బాయ్”

The Birthday Boy: కంటెంట్ ఉంటే ఆ సినిమాలను కచ్చితంగా జనాలు ఆదరిస్తారు. మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల కంటే వెరైటీ కాన్సెప్ట్ బేస్డ్ గా మూవీస్ ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఇలాంటి కోణంలోనే ‘ది బర్త్ డే బాయ్’ అనే చిత్రం జనాల ముందుకు వచ్చింది. ఈ మూవీకి థియటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐదుగురు స్నేహితుల చుట్టూ జరిగే ఈ కథకు ప్రేక్షకులు తెగ ఫిదా అయ్యారు. మొత్తంగా థియేటర్లలో ఈ సినిమాకు భారీగా గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆహాలోనూ ఈ సినిమా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.


ఐ భరత్ నిర్మించిన ఈ మూవీకి విస్కీ దర్శకుడిగాపని చేశారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను బిగ్ ఫిష్ సంస్థ ఆహాలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఆహాలోనూ అదరకొడుతుంది. ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు తెగ ఫిదా అవుతున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ఆదరణ లభిస్తుండడంతో ఆహాలో దూసుకుపోతున్నది.

Also Read: వయనాడ్ బాధితులకు ధనుష్ సాయం.. లక్షల్లో విరాళం..


ప్రశాంత్ శ్రీనివాస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలోని విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. సినిమాను చూస్తున్నంత సేపు అందులోనే లీనమయ్యేలా మంచి కంటెంట్ తో బర్త్ డే బాయ్ సినిమాను రూపొందించారు. రవికృష్ణ, సమీర్ వల్ల, రాజీవ్ కనకాలతోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×