Top OTT Platform : సినీ ఇండస్ట్రీలో విడుదల అవుతున్న సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద ఢీలా పడుతున్నాయి. ఏదోక పాయింట్ నచ్చక జనాలు ఆ సినిమాను రిజెక్ట్ చేస్తున్నారు. దాంతో సినిమా భారీ ఫ్లాప్ ను అందుకుంటుంది. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ఇక సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అయిన ఓటీటీ లో విడుదల అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఓటీటీ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి.. అయితే ఇప్పుడు ఓ ప్రముఖ ఓటీ టీ సంస్థ లో భారీ స్కామ్ బయటపడిందని, త్వరలోనే ఆ ఓటీటీ సంస్థ కనిపించకుండా పోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ ఓటీటీ సంస్థ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ ఓటీటీ సంస్థ కనిపించకుండా పోతుందా?
ఈ మధ్య స్టార్ హీరోల సినిమా కూడా ఓటీటీ లో సందడి చేసియింతే అవుతున్నాయి. అయితే తాజాగా ఓ ఓటీటీ సంస్థను బ్యాన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ పై కన్నెర్ర చేసిన ఓటీటీ సంస్థ చాలా అవకతవకలకు పాల్పడింది. లాస్ట్ ఇయర్లో దాదాపు అన్ని సినిమాలు ఒప్పందం చేసుకున్న, వ్యక్తులకి పెద్దలకు మరి ప్రొడ్యూసర్స్ కి చెడిందా? లేక సినిమాల రిజల్ట్ ను బట్టి కొత్త సినిమాలు చూసి ఆచితూచి కొంటుందా? ఈ బడ్జెట్ అయిపోయిందని చెప్పేసి ఊరికే అబద్దమా? టాలీవుడ్ లో పెద్ద స్కామ్ జరిగిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.. గతంలో భారీ ధరకు డీల్ కుదుర్చుకున్న సినిమాలకు పక్కన పెట్టడమే అసలు కారణం అని వార్తలు సైతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొత్తానికి అతి స్కామ్ వెలుగు చూసినట్లు ఇండస్ట్రీలో టాక్ . ఇందులో నిజా నిజాలు తెలియలేదు కానీ ఈ వార్తమాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
గత సంవత్సరం, ఈ సంవత్సరం మొదలైనప్పుడు కూడా ప్రముఖ కంపెనీల నుండి ప్రముఖ ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి చాలా సినిమాలు డైరెక్ట్ గా బై చేసిన ఓటీటీ కంపెనీ ఒక తెలుగులోనే 300 నుండి 600 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసిన పోటీలో కంపెనీ చాలా సినిమాలు తీసుకున్నా ఒక సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు.. ఈ ప్లాట్ ఫాం నుంచి స్టార్ హీరోల సినిమాలు విడుదలై ఓ మాదిరి టాక్ ను అందుకున్నాయి. ఇక ఈ మధ్య అనుకున్న టైం కు సినిమాలను రిలీజ్ చెయ్యక పోవడమే దీనికి అసలు కారణం. మరి దీనిపై ఆ సంస్థ ఏదైన క్లారిటీ ఇస్తుందా ?లేక పూర్తిగా దుకాణం సర్దుకుంటుందో చూడాలి.. ప్రస్తుతం టాప్ రేటింగ్ ఉన్న సంస్థ బ్యాన్ కు గురైతే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.. ఆ ఓటీటీ సంస్థ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అనేది త్వరలోనే తెలియనుంది.