BigTV English
Advertisement

Allu Arjun: అల్లు అర్జున్-అట్లీ మూవీలో మళ్లీ మార్పులు… మొత్తం తగలెట్టేలా ఉన్నారే…

Allu Arjun: అల్లు అర్జున్-అట్లీ మూవీలో మళ్లీ మార్పులు… మొత్తం తగలెట్టేలా ఉన్నారే…

Allu Arjun: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే సినిమా ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ అట్లీ మూవీనే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఆ సినిమా పైనే ఉంటుంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వస్తున్న AA 22 పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ విశేషాలు చూద్దాం


ఓ బాలీవుడ్ హీరోని తీసుకునే ఆలోచనలో అట్లీ..

రాజా రాణి సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అట్లీ బాక్సాఫీస్ వద్ద సినిమాతో సక్సెస్ ని అందుకున్నారు. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో జవాన్ మూవీతో బాలీవుడ్ ని షేక్ చేశారు. దాదాపు ఆ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియన్ సినిమా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ అట్లీ మూవీ నే, ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి హాలీవుడ్ మూవీ ని పోలి ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఇందులో అట్లీ బన్నీని మూడు పాత్రలో చూపించినట్లు సమాచారం. గ్రాఫిక్స్ పరంగా ఆడియన్స్ ని మరో లోకంలోకి తీసుకెళ్ళనున్నట్లు బన్నీ అట్లీ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద మూవీలో యాక్టర్స్ ని ఎంచుకోవడం పెద్ద టాస్క అని చెప్పచ్చు. ఇప్పటివరకు ఈ మూవీలో నటి నటులు గురించే అలాంటి అప్డేట్ రాలేదు. సినిమాలో ఒక స్పెషల్ రోల్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ హీరోని తీసుకునే ఆలోచనలో అట్లీ ఉన్నట్లు సమాచారం. ప్రజెంట్ టాలీవుడ్ మూవీలలో ఒకరైన కానీ బాలీవుడ్ యాక్టర్స్ కచ్చితంగా ఉంటున్నారు. మరి ఈ మూవీలో ఏ బాలీవుడ్ హీరోతో అట్లీ ప్లాన్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ మూవీ అనౌన్స్ వీడియో చూసి ఫ్యాన్స్ హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో ను తీసుకుంటారని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.


అల్లు అర్జున్-అట్లీ మూవీలో మళ్లీ మార్పులు..

అల్లు అర్జున్ పుష్పా 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న సినిమా బడ్జెట్ రూ 800 కోట్లని సమాచారం. ఇందులో దాదాపు 100 కోట్లు అట్లీ రెమినేషన్ ఉంటుందని వార్త వినిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ కు భారీగా 175 కోట్లు రెమినేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ మూవీ ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ నియమించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్తగా చూపించడానికి ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ ను ఈ సినిమా కోసం అల్లు అర్జున్ నియమించుకున్నారు. ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ లో యాక్షన్ హంగులతో భారీ సెట్టింగ్స్ ను ఏర్పాటు చేయనున్నారు. పుష్ప తో ఇండియన్ రికార్డులను బద్దలు కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో వస్తున్న మూవీతో మరిన్ని రికార్డులను తిరగ రాస్తాడని అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా గురించి వచ్చే ప్రతి వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Nithiin: తమ్ముడు సినిమాపై బిగ్ అప్ డేట్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×