EPAPER

Aay: బాలయ్య ఫ్యాన్ ను కుక్కను కొట్టినట్లు కొట్టిన చిరు ఫ్యాన్..

Aay: బాలయ్య ఫ్యాన్ ను కుక్కను కొట్టినట్లు కొట్టిన చిరు ఫ్యాన్..

Aay: మ్యాడ్ లాంటి హిట్ తరువాత నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆయ్.  అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ సరసన నయన్ సారిక నటించింది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే రోజు పెద్ద సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ ను పక్కకు నెట్టి ఆయ్.. మంచి కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది.


ఇక థియేటర్ లో రచ్చ చేసిన ఈ సినిమా  సెప్టెంబర్ 12 న నెట్ ఫ్లిక్స్ లో అడుగుపెట్టింది. ఇక ఇక్కడ కూడా ఈ సినిమా అదరగొడుతుంది.  ఓటీటీలో కూడా ఈ సిసినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆయ్ కథగా. చెప్పాలంటే..  ఫ్రెండ్స్, తండ్రి మీద కోపంతో ఊరికి దూరంగా ఉన్న హీరో.. కరోనా సమయంలో ఇంటి దగ్గర పనిచేయటానికి వస్తాడు. అక్కడ తమ కులం కానీ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చాలా కష్టపడతాడు. ఫ్రెండ్ ప్రేమ కోసం హీరో ఫ్రెండ్స్.. హీరోయిన్ తండ్రిని కూడా చంపడానికి వెనుకాడరు. ఎక్కడ తమ కులం కానీ వాడిని ప్రేమించానని తెలిస్తే.. తన తండ్రి, ఆ అబ్బాయిని చంపేస్తాడేమో అనుకోని హీరోయిన్.. మరొకరితో పెళ్ళికి ఒప్పుకుంటుంది.  మరి చివరికి వీరి పెళ్లి ఎలా జరిగింది.. ? హీరోకు.. తన తండ్రిపై కోపం ఎందుకు.. ? ప్రేమ గెలిచిందా.. ?  కులం గెలిచిందా.. ? అనేది సినిమా.

NTR: ఎన్టీఆర్ గొప్ప మనసు.. చావు బతుకుల్లో ఉన్న అభిమానికి ధైర్యం చెప్పిన దేవర


అయితే ఈ సినిమా మొత్తం లో హైలైట్ అంటే క్లైమాక్స్ అని చెప్పాలి. హీరో తండ్రి.. హీరోయిన్ తండ్రి  గతంలో ఫ్రెండ్స్ అని తెలియడం ట్విస్ట్ అయితే.. వీరిద్దరూ ఒకరు బాలయ్య ఫ్యాన్.. ఇంకొకరు చిరంజీవి ఫ్యాన్ అని చూపించి.. ఇద్దరి మధ్య జరిగిన ఫైట్ ను చూపించడం మరింత హైలైట్ గా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

వివరంగా చెప్పాలంటే.. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి బాలకృష్ణ ఫ్యాన్. వెంకట్రామ థియేటర్ లో మెగా ఫ్యాన్ ఎవరు వచ్చినా.. తమ కులం కానీ వ్యక్తి సినిమాకు వచ్చినా చంపడానికి కూడా వెనుకాడడు. ఇక ఆ థియేటర్ లోనే మెగా ఫ్యాన్ అయిన హీరో తండ్రి.. హీరోయిన్ తండ్రిని అలా ఇలా కాదు.. కుక్కనుకొట్టినట్లు కొడతాడు. ఆ సీన్ ను ఇప్పుడు ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. బాలయ్య – చిరు ఫ్యాన్ వార్స్అప్పట్లో  అలా ఉండేవి అని చెప్పుకొస్తున్నారు.  మరి సినిమా మీద ఓ లుక్కేయాలంటే నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసేసి ఆయ్ చూసేయండీ.

Related News

2025 Summer Movies : వచ్చే ఏడాది సమ్మర్ బాక్సాఫీస్ ఎలా ఉండబోతుందంటే?

Samantha: సమంత కొత్త యాడ్ చూశారా.. ఫిదా అవ్వాల్సిందే..?

Mahesh Babu -Namratha : మహేష్ బాబు కు నమ్రత దూరం.. ఆ డైరెక్టర్ వల్లే అంతా?

Niharika: విడాకుల వెనుక ఆ హీరోయిన్ హస్తం ఉందా..వెలుగులోకి సంచలన నిజం..!

Unstoppable with NBK : బాబాయ్ షోలో గెస్టుగా అబ్బాయి.. ఇది నిజమైతే ఇక ఫ్యాన్స్ కు పండగే..

Devara Collections: దేవర టార్గెట్ ఫినిష్.. సోలో హీరోగా భారీ రికార్డ్..!

Ananya Nagalla: ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనన్య.. వీడియో వైరల్..!

Big Stories

×