E-Paper
Advertisement

Abhishek Bachchan: ఐశ్వర్యరాయ్‌తో విడాకులు.. క్లారిటీ ఇచ్చేసిన అభిషేక్‌ బచ్చన్

Abhishek Bachchan: ఐశ్వర్యరాయ్‌తో విడాకులు.. క్లారిటీ ఇచ్చేసిన అభిషేక్‌ బచ్చన్
Advertisement

Abhishek Bachchan Reacts To Rumours Of Divorce: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్, మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నట్లు గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వార్తలపై అభిషేక్ ఫుల్ స్టాప్ పెట్టాడు. గత కొంతకాలంగా జరుగుతున్న ఈవెంట్లలో వీరిద్దరూ విడివిడిగా హాజరుకావడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఇద్దరు కలిసి కనిపించలేదు.

అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా విడివిడిగా వచ్చారు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ ఓ పోస్టులను లైక్ చేశారు. ఇందులో విడాకులకు సంబంధించిన విషయాలతో పాటు ఒక డీఫ్ ఫేక్ వీడియోలో అభిషేక్ విడాకులంటూ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

అయితే ఇటీవల అభిషేక్ బచ్చన్ పారిస్‌ ఒలింపిక్స్ చూసేందుకు వెళ్లారు. ఈ తరుణంలో ఆయనను విడాకులపై ప్రశ్నించారు. దీంతో అభిషేక్ బచ్చన్ స్పందించాడు. మీరు అడిగే ప్రశ్నలపై ప్రత్యేకంగా చెప్పేందుకు ఏమీ లేదు. ఈ విషయంపై మీరంతా అనవసరంగా ప్రస్తావిస్తున్నారు. ఈ విధంగా ఎందుకు క్రియేట్ చేస్తున్నారో కూడా నాకు తెలియదన్నారు.

కేవలం మేము సెలబ్రెటీలని మీరు ఇలా చేస్తున్నట్లు అనిపిస్తుందని, ఏం చేసినా భరించాల్సిందేనన్నారు. కాగా, తనకు పెళ్లయిపోయిందని, విడాకులు తీసుకోలేదంటూ చెప్పడంతోపాటు తన మ్యారేజ్ రింగ్‌ను సైతం చూపించాడు. ఈ విధంగా తమ విడాకుల రూమర్స్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Also Read: కమిటీ కుర్రోళ్లపై మహేష్ కామెంట్స్ వైరల్..అంత మాట అనేశాడేమిటి?

అంతకు ముందు అభిషేక్ బచ్చన్..పారిస్ ఒలింపిక్స్ లో భారత్ నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఉత్సాహపరిచాడు. నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత ఆయనను ప్రత్యేకంగా అభినందించడంతోపాటు కౌగిలించుకుని విషెస్ తెలిపాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×