E-Paper
Advertisement

Abhishek Bachhan- aiswarya Rai : అభిషేక్, ఐసూ ల మధ్యలోకి ఆ హీరోయిన్.. అందుకే విడాకులా ?

Abhishek Bachhan- aiswarya Rai :  అభిషేక్, ఐసూ ల మధ్యలోకి ఆ హీరోయిన్.. అందుకే విడాకులా ?
Advertisement

Abhishek Bachhan- aiswarya Rai : మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్స్ లలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ జంట కూడా ఒకటి.. వీరిద్దరినీ స్క్రీన్ మీద చూసి చాలా రోజులు అయ్యింది. ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త గత కొద్ది రోజులుగా వార్తల్లో వినిపిస్తుంది. కానీ అందులో నిజమేంత ఉందో తెలియదు.. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతుంది. వీరిద్దరూ విడాకుల వరకు వెళ్ళడానికి ఒక హీరోయిన్ కారణం అంటూ ఓ న్యూస్ వినిపిస్తుంది. అసలు ఆ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇండస్ట్రీలో ప్రస్తుతం లవ్ ఎఫైర్స్, బ్రేకప్ చాలా కామన్ గా మారిపోయాయి. వివాహం చేసుకొని ఎంతో కాలం అన్యోన్యంగా ఉన్న జంట.. సడన్గా డివోర్స్ తీసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు.. మొన్న ధనుష్, ఐశ్వర్యలు తమ కాపురాన్ని విడాకులు తీసుకొని ముక్కలు చేసుకున్నారు. ఈ వార్తలు విని చాలా మంది షాక్ అయ్యారు. అయితే మొదటి నుంచి స్టార్ సెలబ్రిటీగా ఉన్నవారు.. వివాదాలు ఏర్పడిన తర్వాత సోషల్ మీడియా వేదికపై ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడం.. పబ్లిక్ అపీరియన్స్‌ను తగ్గించడం.. ఎవరికి వారు ఒంటరిగా బయట కనిపించడం చేస్తారు. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఇప్పటివరకు విడాకులు తీసుకున్న జంటలు ఇలానే చేస్తున్నారు..

Advertisement

అభిషేక్ ఫ్యామిలీ ఫొటోస్ లో ఐశ్వర్య, తన కూతురు ఉండడం లేదు. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యరాయ్ కి మధ్యన వివాదాలు నెలకొన్నాయంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. ఇక రెడీట్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడేమో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకోవడానికి కారణం ఒక హీరోయిన్ అనే వార్త వైరల్ గా మారింది. వీరిద్దరు లీగల్‌గా డివోర్స్ తీసుకోవాలనుకోవడం లేదని సమాచారం. అయితే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. అనుకుంటున్నారా.. దస్వి సినిమా షూట్ టైం లో అభిషేక్‌తో కలిసి నటించిన నిమ్రత కౌర్ అట. అదే కారణంతోనే దూరంగా ఉంటున్నారని సమాచారం.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.. ఇక ఈ మధ్య ఈ జంట ఎప్పుడూ కలిసి కనిపించలేదు. దాంతో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి.. అంతేకాదు ప్రతి చోట వేరు వేరుగా రావడం వెళ్లడం చెయ్యడంతో ఈ వార్తలు ఎక్కువ అయ్యాయి. ఈ విషయం పై మరో క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చెయ్యాలి..

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×