E-Paper
Advertisement

Allu Aravind: అల్లు అరవింద్ ‘గీత ఆర్ట్స్’కి ఆ పేరు ఎలా వచ్చింది..?

Allu Aravind: అల్లు అరవింద్ ‘గీత ఆర్ట్స్’కి ఆ పేరు ఎలా వచ్చింది..?
Advertisement

Allu Aravind: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్, దర్శకుడు, ప్రొడ్యూసర్ ఇలా ఎంతోమందికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్‌ బర్త్ డే ఈరోజు కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు అల్లు అరవింద్ స్థాపించిన గీత ఆర్ట్స్ బ్యానర్‌కి ఆ పేరు ఎలా వచ్చింది అనే దానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

సాధారణంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు.. దానికి తమ కుటుంబ సభ్యుల పేర్లు లేదా తమ పేరు మీద ఆ బిజినెస్‌ను మొదలు పెడుతుంటారు. అయితే ఇక్కడ అల్లు అరవింద్ మాత్రం తన కుటుంబంలో గీత అన్న పేరుతో ఎవరూ లేరు.. మరి ఈ పేరు పెట్టడం వెనుక అసలు విషయం ఏంటని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్‌ను ప్రేరేపించిన హిందూ తాత్వాక గ్రంథమైన భగవద్గీత పేరు మీద తన నిర్మాణ సంస్థకు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ నిర్మాణ సంస్థను స్థాపించి అల్లు అరవింద్.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో బంట్రోతు భార్య అనే సినిమాను నిర్మించి.. నిర్మాతగా తన కెరియర్‌ను స్టార్ట్ చేశారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×