BigTV English

Jani Master : జానీ మాస్టర్ కు అన్యాయం? బన్నీ పై నెటిజన్స్ ఆగ్రహం..

Jani Master : జానీ మాస్టర్ కు అన్యాయం? బన్నీ పై నెటిజన్స్ ఆగ్రహం..

Jani Master : సినీ ఇండస్ట్రీలో రోజుకో లైంగిక వేధింపుల కేసు వెలుగు చూస్తుంది. ఒక ఇండస్ట్రీ అని కాదు దాదాపు అన్ని ఇండస్ట్రీలలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అమ్మాయిలు భయంతో వణికిపోతున్నారు. మాలీవుడ్ లో ఇటీవల లైంగిక వేధింపుల కేసులు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసు హాట్ టాపిక్ అవుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగికంగా తన పలుమార్లు దాడి చేశారని ఆరోపిస్తూ జూనియర్ డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో భాగంగా జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు విధించారు. ఇక రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ కేసు బాధితురాలికి అండగా నిలబడిన అల్లు అర్జున్ జానీ మాస్టర్ కు అన్యాయం చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


టాలీవుడ్‌లో జానీ మాస్టర్‌ ఇష్యూ మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే అందరి ఆకాంక్ష. తనను లైంగికంగా వేధించాడంటూ అసిస్టెంట్‌ డాన్సర్‌ పోలీసులకు, ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జానీ మొత్తానికి నిజం ఒప్పుకున్నాడు. అసలు నిజం ఏంటనే విషయాన్ని బయట పెట్టాడు. తన పై లైంగిక దాడి నిజమే అని ఒప్పుకున్నారు. 16 ఏళ్ల వయసు ఉండే ఆమె పై అత్యాచారం చెయ్యడం, ఎప్పుడు బయటకు వెళ్లినా కోరికలు తీర్చుకొనేవాడని ఆ యువతి ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ కేసును సీరియల్ గా తీసుకున్న పోలీసులు విచారనను వేగవంతం చేసి మాస్టర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

Allu Arjun netizens are on fire for doing injustice to Johnny Master
Allu Arjun netizens are on fire for doing injustice to Johnny Master

జానీకో న్యాయం.. జగదీశ్‌కో న్యాయమా?


అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 షూటింగ్ టైం లో పుష్ప ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్న జగదీశ్ ను లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో తనకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌లను ఆశ్రయించడం తో జగదీష్‌ని అరెస్ట్‌ చేశారు. అయితే షూటింగ్ ఆగిపోతుందనే ఆలోచనలో ఉన్న మేకర్స్ అతన్ని బెయిల్‌ పై బయటకు తీసుకొచ్చారు, ‘పుష్ష 2’ షూటింగ్‌లో పాల్గొన్నాడు. అప్పట్లో జగదీష్‌ జైల్‌లో ఉంటే పుష్ష 2 షూటింగ్‌ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పాత్రలో మరో ఆర్టిస్ట్‌లు రీప్లేస్‌ చేయలేదు. అందుకోసం నిర్మాతలు ఎంతో కష్టపడి జగదీష్‌ని బయటకు తీసుకొచ్చారని టాక్‌. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ కు ఎందుకు అన్యాయం చేస్తున్నావ్ బన్నీ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మాస్టర్ జనసేనలో ఉండటమే నీకు కోపమా.. ఎన్నో హిట్ పాటలను ఇచ్చారు. కానీ నువ్వు ఈ కేసును పట్టించుకోలేదని నెట్టింట కామెంట్ల రచ్చ చేస్తున్నారు. మరి దీనిపై బన్నీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×