Amalapaul:ఒకప్పుడు సినిమాల్లోకి వచ్చే హీరోయిన్లు అభ్యంతరకర సన్నివేశాలలో,ముద్దు సన్నివేశాలలో నటించడానికి ఒప్పుకునే వారు కాదు. కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే ఇలాంటి సన్నివేశాలు చేయడానికి ఒప్పుకునేవారు.కానీ ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్లు మాత్రం అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్ గా ఉంటారు. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటేనే అన్ని సీన్స్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి వస్తారు. అలా ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోయిన్లు సీన్ డిమాండ్ చేస్తే ఒంటిపై నూలు పోగు లేకుండా నటించడానికి కూడా రెడీ అంటున్నారు. అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ అమలాపాల్(Amala Paul) కూడా ఒకరు.. చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ హీరోయిన్ బో*ల్డ్ సీన్స్ కి పెట్టింది పేరుగా ఉంటుంది. ఎందుకంటే ఓ సినిమాలో ఏకంగా ఒంటిపై నూలు పోగు లేకుండా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే తాజాగా ఆ సినిమాలోని తన అనుభవాలను చెప్పుకుంది. 15 మంది పురుషుల మధ్య నగ్నంగా నటించానంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టింది..
ఆ 15 మంది నా భర్తలే – అమలాపాల్..
అమలాపాల్ మాట్లాడుతూ.. “తమిళంలో వచ్చిన ఆడై (Aadai) సినిమాలో నేను ఓ సన్నివేశం కోసం ఏకంగా ఒంటిపై నూలు పోగు లేకుండా నటించాను. అయితే ఈ సినిమాలో నగ్నంగా నటించాలని ముందే నాకు నిర్మాతలు చెప్పారు. అందుకే నేను ఈ సీన్ చేశాను. ఇక ఈ నగ్న సీన్ చేసే సమయంలో చాలా భయపడిపోయాను. ఒత్తిడికి లోనయ్యా..కానీ నా చుట్టూ ఉన్న చిత్ర యూనిట్ నాలో ధైర్యం నింపారు. అంతేకాదు షూటింగ్ కోసం ఎవరు అవసరమో వారిని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళందర్నీ బయటికి పంపించేశారు.
అలా నేను దాదాపు 15 మంది పురుషుల మధ్య నగ్నంగా నటించాను.అయితే అలా నగ్నంగా నిలబడ్డ సమయంలో కాస్త ఒత్తిడికి లోనయ్యా. కానీ ఆ తర్వాత నా చుట్టూ ఉన్న 15 మంది నా భర్తలే అని అభిప్రాయపడి ఆ సీన్ చేశాను. ఒకవేళ నా భర్త అని నేను ఊహించుకోకపోయి ఉంటే ఆ సీన్ చేసేదాన్ని కాదు. ఇలాంటి నగ్న సన్నివేశాలు చేసిన సమయంలో అక్కడ సెక్యూరిటీ ఉంటుందో లేదో అని భయపడ్డాను. కానీ చిత్ర యూనిట్ పై పూర్తి నమ్మకం పెట్టుకొని ఈ సన్నివేశంలో నటించాను.. అంటూ ఆడై సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది అమలాపాల్.
అమలాపాల్ కెరియర్..
ఇక ఆడై మూవీ తెలుగులో ఆమె(Aame) అనే సినిమాగా విడుదలైంది.. ఇక అమలాపాల్ పర్సనల్ విషయానికి వస్తే.. తమిళ డైరెక్టర్ విజయ్ (Vijay)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ ఆ తర్వాత కొద్ది రోజులకే విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది.ఇక ఆ తర్వాత జగత్ దేశాయ్ (Jagath Desai)తో రిలేషన్ లో ఉండి ఆయన్ని పెళ్లి చేసుకొని ఓ బాబుకు జన్మనిచ్చింది. పెళ్ళికి ముందే నేను ప్రెగ్నెంట్ అయ్యానని, అందుకే హడావిడిగా పెళ్లి చేసుకున్నాను అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ చెప్పుకొచ్చింది.
ALSO READ:Karishma Kapoor: కరిష్మా మాజీ భర్త మరణం.. ఆ రూ.31,000 కోట్లు ఎవరికి దక్కనున్నాయి?