BigTV English

Kangana Ranaut: సిద్ధార్థ్-కియారాలపై కంగనా పొగడ్తల వర్షం.. ఈ జోడీ ఎంత చూడముచ్చటగా ఉందో..!

Kangana Ranaut: సిద్ధార్థ్-కియారాలపై కంగనా పొగడ్తల వర్షం.. ఈ జోడీ ఎంత చూడముచ్చటగా ఉందో..!

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ప్రతి విషయంపై వివాదాస్పదంగా స్పందించే ఈ అమ్మడు.. ఈసారి లవ్ బర్డ్స్ సిద్ధార్ట్-కియారా అద్వాణీలపై మాత్రం ప్రశంసలు కురిపించింది.


సిద్ధార్థ్ మల్హోత్రా-కియారాల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘ఈ జోడీ ఎంత చూడముచ్చటగా ఉందో.. వాళ్లని చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమలో చాలా అరుదుగా నిజమైన ప్రేమ కనిపిస్తుంది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరలవుతోంది.

కాగా, సిద్ధార్థ్-కియారా త్వరలోనే పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారని బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ఫిబ్రవరి 6న రాజస్థాన్‌లోని ఓ స్టార్ హోటల్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఇరువురి ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయట. ఈక్రమంలో కంగనా ఈ పోస్టు పెట్టడం ప్రధాన్యత సంతరించుకుంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×