E-Paper
Advertisement

Hi Nanna movie : ‘అమ్మాడి’ సాంగ్ .. నాని ,మృణాల్ రొమాన్స్.. ఫ్యాన్స్ ఫిదా..

Hi Nanna movie : ‘అమ్మాడి’ సాంగ్ .. నాని ,మృణాల్ రొమాన్స్.. ఫ్యాన్స్ ఫిదా..
Advertisement
Hai Nana movie song

Hi Nanna movie : శౌర్యువ్ డైరెక్షన్ లో నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో వస్తున్న మూవీ హాయ్ నాన్న. ఫాదర్- డాటర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ బృందం ప్రమోషన్స్ ని భారీగా చేస్తున్నారు ఈ క్రమంలో ఈ రోజు విడుదలైన ఈ మూవీ అమ్మాడి సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సోల్ ఫుల్ సాంగ్ హార్ట్ టచ్చింగ్ గా ఉండడంతో..మూవీ పై మరింత బజ్ క్రియేట్ చేసింది.

ఇప్పటికే మనకు ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో ఎన్నో చిత్రాలు వచ్చాయి . కాని హాయ్ నాన్న మూవీ కాస్త డిఫరెంట్ గా ఉండడమే కాకుండా చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్ , ట్రైలర్,సాంగ్స్ మూవీ పై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విడుదలైన ఈ పాట మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సాంగ్ తో సినిమాలో కేవలం సెంటిమెంటే కాక మంచి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది అని క్లియర్ గా తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటలు మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. సమయమా అంటూ నాని, మృణాల్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ అదుర్స్. ఇక తండ్రి కూతుర్ల సెంటిమెంట్ హైలైట్ చేసే గాజు బొమ్మ సాంగ్ మంచి ఎమోషన్స్ తో హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి వచ్చిన మూడవ పాట కూడా నాని, మృణాల్ మధ్య ప్రేమానుబంధానికి నిదర్శనంగా ఉంది.అమ్మాడి అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకునే విధంగా ఉంది.

మరీ ముఖ్యంగా ఈ పాటలో నాని -మృణాల్ మధ్య కెమిస్ట్రీ మైండ్ బ్లోయింగ్. లైవ్ లో మృణాల్ ఠాకూర్ పెర్ఫామెన్స్ తో మొదలయ్యే ఈ పాట లో మృణాల్ అందానికే నిర్వచనంలో ఉంది. ఇక ఈ సాంగ్ లో ఆమె తన భర్తకు తనకు మధ్య ప్రేమ గురించి మాట్లాడుతూ తమ మధ్య బంధం ఎలా బలపడిందో చెబుతుంది. తన మనసులోని మాటలను పాట రూపంలో వ్యక్తీకరిస్తుంది. అలా ఈ పాట మొత్తం ఆ జంట మధ్య జరిగే స్వీట్ అండ్ హాట్ రొమాంటిక్ సీన్స్ తో అద్భుతంగా ఉంది. ఈ పాటకి కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ కు కాలా భైరవ, శక్తి శ్రీ గోపాలన్ వాయిస్ ప్రాణం పోసింది. ఈ పాట రాబోయే మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ ను భారీగా పెంచింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×