E-Paper
Advertisement

Aparna Balamurali : స్టూడెంట్‌తో అప‌ర్ణ బాల‌ముర‌ళికి చేదు అనుభ‌వం..

Aparna Balamurali : స్టూడెంట్‌తో అప‌ర్ణ బాల‌ముర‌ళికి చేదు అనుభ‌వం..

Aparna Balamurali : ఆకాశం నీ హ‌ద్దురా, స‌ర్వం తాళ‌మ‌యం వంటి త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన మ‌ల‌యాళ కుట్టి అప‌ర్ణ బాల ముర‌ళి. ప్ర‌స్తుతం ఈమె న‌టించిన తంగం సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇలాంటి త‌రుణంలో ఆమె ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా ఉంది. అందులో బాగంగా ఆమె కాలేజీల‌కు కూడా వెళ్లి స్టూడెంట్స్‌ను క‌లుస్తుంది. అయితే ఆమెకు అనుకోని చేదు అనుభ‌వం ఎదురైంది. ఇంతకీ ఏమైందో తెలుసా!.. తంగం అనే సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం కేర‌ళ‌లోని ఓ కాలేజీకి వెళ్లింది అప‌ర్ణ బాల ముర‌ళి. స్టేజ్‌పై కూర్చుని ఉన్న‌ప్పుడు ఓ స్టూడెంట్ ఆమె వద్ద‌కు వ‌చ్చి పువ్వు ఇచ్చాడు. ఫొటో తీసుకునే కార‌ణంతో ఆమెను తాకే ప్ర‌య‌త్నం చేశాడు. ఇది అప‌ర్ణ బాలముర‌ళికి ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆమె ప‌క్క‌కు జ‌రిగింది.

ఇప్పుడా కాలేజ్ స్టూడెంట్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. తంగం చిత్ర యూనిట్ స్టేజ్‌పై ఉన్న‌ప్పుడు కాలేజ్ స్టూడెంట్ ఎందుక‌లా బిహేవ్ చేశాడు. అత‌న‌లా చేస్తుంటే స్టేజ్‌పై ఉన్న చిత్ర యూనిట్ ఏం చేసిందంటూ వీడియో చూసిన నెట్టిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చేదు ఘ‌ట‌న‌లు వ‌ల్ల సెల‌బ్రిటీలు ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌టానికి కాస్త వెనుకా ముందు ఆలోచించే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

Follow this link for more updates:- Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×