E-Paper
Advertisement

Arjun – Vishwak Sen: అర్జున్ సినిమా ఎందుకు చేయలేదంటే.. రియాక్ట్ అయిన విశ్వక్ సేన్

Arjun – Vishwak Sen: అర్జున్ సినిమా ఎందుకు చేయలేదంటే.. రియాక్ట్ అయిన విశ్వక్ సేన్
Advertisement

నటుడు, నిర్మాత, దర్శకుడు అర్జున్ సర్జా మెగా ఫోన్ చేస్తున్న చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించాల్సి ఉంది. ఈ సినిమా ఇప్పుడు వివాదానికి కారణమైంది. సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అసలు విశ్వక్ సేన్‌తో సినిమా విషయంలో ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్‌ని విశ్వక్ కోసం క్యాన్సిల్ చేశానని, కానీ మళ్లీ ప్లానింగ్ చేసుకున్నాం. రేపు ఉదయం షూటింగ్ అంటే.. అదే రోజు పొద్దున నాలుగు గంటలకు షూటింగ్‌ను ఆపేయాలంటూ విశ్వక్ మెసేజ్ పెట్టారని అర్జున్ తెలిపారు. అన్ ప్రొఫెషనలిజం ఉన్న యాక్టర్‌తో తాను సినిమా చేయలేనని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేశారు.

అయితే అర్జున్ ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ రియాక్ట్ అయ్యాడు. అర్జున్ అంతా తాను చెప్పినట్లే జరగాలని అనుకుంటున్నారు. కథ విషయంలో తాను చిన్న చిన్న మార్పలు చెప్పానని, అయితే ఆ మార్పలు చేయటానికి ఆయన ఒప్పుకోవటం లేదని, తన మాటలకు గౌరవం ఇవ్వకపోవటంతో నచ్చని పని చేయలేక ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశానని విశ్వక్ అన్నారు. మరి ఈ వ్యవహారంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×