E-Paper
Advertisement

Mahesh Babu: ఫ్యాన్స్‌కి షాక్ ఇవ్వనున్న మహేష్.. SSMB 28 రిలీజ్ డేట్ మారుతుందా?

Mahesh Babu: ఫ్యాన్స్‌కి షాక్ ఇవ్వనున్న మహేష్.. SSMB 28 రిలీజ్ డేట్ మారుతుందా?
Advertisement

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ రెండు, మూడు రోజుల్లోనే స్టార్ట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన వార్తొకటి నెట్టింట వార్తలు అవుతున్నాయి. అదేంటంటే సినిమా రిలీజ్ డేట్‌కి సంబంధించింది. నిజానికి SSMB 28 సినిమా షూటింగ్‌ని మొదలు పెట్టక ముందే ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు వినిపిస్తోన్న సమాచారం మేరకు విడుదల తేదీని మార్చబోతున్నారట. సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న వార్తల మేరకు ఆగస్ట్ 9న SSMB 28 చిత్రాన్ని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నారు. పదేళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తోన్న సినిమా కావటంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదిలో పూర్తి చేసి నెక్ట్స్ మూవీని రాజమౌళి దర్శకత్వంలో చేయడానికి మహేష్ సిద్ధమవుతారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×