BigTV English

Avasarala Srinivas : ‘అవతార్ 2’లో భాగమైన తెలుగు డైరెక్టర్

Avasarala Srinivas : ‘అవతార్ 2’లో భాగమైన తెలుగు డైరెక్టర్

Avasarala Srinivas : యావత్ సినీ ప్రపంచం డిసెంబ‌ర్ 16 కోసం ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తుంది. అందుకు కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జేమ్స్ కామెరూన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ ‘అవతార్ 2’ రిలీజ్ అవుతుంది. 3D, 4DX టెక్నాల‌జీతో సంద‌డికి సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమా కోసం అంద‌రూ వెయిటింగ్‌. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. అవ‌తార్ 2 తెలుగు వెర్ష‌న్‌లో ఓ డైరెక్ట‌ర్ భాగ‌స్వామి అయ్యారు. డైరెక్ట‌ర్ అవ‌తార్ 2లో పార్ట్ కావ‌డ‌మేంట‌నే సందేహం రాక మాన‌దు.


ఇంత‌కీ అవ‌తార్ 2 తెలుగు వెర్ష‌న్‌లో పార్ట్ అయిన ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా! అవ‌స‌రాల శ్రీనివాస్‌. ఈయ‌న గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డైరెక్ట‌ర్‌గానే కాదండోయ్‌.. న‌టుడిగా, రైట‌ర్‌గానూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు అవ‌స‌రాల శ్రీనివాస్‌. అవ‌తార్ 2 సినిమా అంతా నీటిలో జ‌రుగుతుంది. నీటి కోసం, అందులోని జీవ‌రాశుల కోసం జ‌రిగే యుద్ధంగా కామెరూన్ అవ‌తార్ 2: ది వే ఆఫ్ వాట‌ర్ సినిమాను ఆవిష్క‌రించారు. ఇప్పటికే సినిమా ప్రీ బుకింగ్ విష‌యంలో రికార్డ్ సంఖ్య‌లో టికెట్స్ సేల్ అవుతున్నాయి.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×