E-Paper
Advertisement

Balakrishna On Krishna : ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా టాలీవుడ్‌కు పరిచయం చేశారు : బాలకృష్ణ

Balakrishna On Krishna : ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా టాలీవుడ్‌కు పరిచయం చేశారు : బాలకృష్ణ
Advertisement

Balakrishna On Krishna : నందమూరి బాలకృష్ణ కృష్ణతో తాను కలిసి పనిచేసిన అనుభవాలను, కృష్ణ టాలీవుడ్‌కు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. కృష్ణ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలను చేశారన్నారు. మార్కెట్లో సినిమాలకు సంబంధించి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా..ఇండస్ట్రీకి ముందు పరిచయం చేసేవారని గుర్తు చేశారు. అన్ని జానర్లలో కృష్ణ అద్భుతంగా నటించి ప్రేక్షకులకు అందించారన్నారు.

చారిత్రక, ఆధ్యాత్మిక, సాంఘిక, యాక్షన్, సైటింటిఫిక్ ఫిక్షన్..ఇలా అన్ని రకాల సినిమాలను చేసి ప్రజల మదిలో చిరస్థానం సంపాదించారన్నారు. కృష్ణతో కలిసి సుల్తన్ సినిమా చేశారన్నారు. ఆ మూవీ షూటింగ్‌ కోసం అండమాన్ వెళ్లినప్పుడు అక్కడ తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలను చెప్పేవారన్నారు బాలకృష్ణ.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×