BigTV English
Advertisement

NBK 109 | ఊరమాస్‌ లుక్‌లో బాలయ్య ఎన్బీకే 109 గ్లింప్స్, ఫ్యాన్స్‌కి పూనకాలే..

NBK 109 | ఊరమాస్‌ లుక్‌లో బాలయ్య ఎన్బీకే 109 గ్లింప్స్, ఫ్యాన్స్‌కి పూనకాలే..

nbk 109 teaser release


Balayya NBK 109 in Ooramas Look : శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మాణంలో.. బాబీ కొల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఎన్బీకే 109 ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజై యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఇక మరోసారి బాలయ్య ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి.

ఈ గ్లింప్స్‌లో డ్యాం నుండి ఫైర్‌ ఎన్బీకే అని టైటిల్ పడుతుండగా…కారులో కూర్చొని ఉన్న బాలయ్య తన బాక్స్‌తో బయటకి వచ్చి ఆ బాక్స్‌ని బాలయ్య ఓపెన్‌ చేయగా మెన్షన్ హౌజ్ బాటిల్ అందులో కనిపిస్తుంది. ఆ తరువాత ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అంటూ విలన్ వాయిస్ వినిపిస్తుంది. అనంతరం బాలయ్య కంటిచూపుతో సింహం నక్కల ముందుకొస్తే వార్ అవదురా లపూట్, ఇట్స్ కాల్డ్ హంటింగ్.. అంటూ మెన్షన్ హౌజ్ బాటిల్ తాగుతూ కనిపిస్తాడు.


Read More:హీరో మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్‌ లుక్‌

అనంతరం బ్యాగ్రౌండ్ ఫైర్ అవుతుండగా…అక్కడికి వచ్చిన రౌడీలను కత్తులతో తెగ నరికేస్తాడు. ఆ తరువాత ఎన్బీకే ట్యాగ్ లైన్ న్యాచురల్ బర్న్ కింగ్ అంటూ ఆ తరువాత 109 తో హ్యాపీ శివరాత్రి అంటూ ఈ టీజర్ ముగుస్తుంది. సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మాణంలో వస్తుంది. ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో పాటు పాటలని ఎస్‌.ఎస్‌. థమన్ అందిస్తున్నారు. దీంతో ఈ మూవీలో బాలయ్య ఊరమాస్‌గా కనిపించనున్నాడనేది మనకు క్లియర్‌గా కనిపిస్తోంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×