BigTV English

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Bhanumathi.. భానుమతి(Bhanumathi).. టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకొని, నిర్మాతగా , గాయనిగా, దర్శకురాలిగా, స్టూడియో ఓనర్ గా , మంచి డాన్సర్ గా కూడా నిరూపించుకొని మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న భానుమతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి పనిలో కూడా అవగాహన ఉన్న గొప్ప నటి, ఆమె నటన, ఆహార్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆమె మనసు అంత చల్లగా ఉంటుందని ఆమెతో కలిసి పనిచేసిన వారు చెబుతూ ఉంటారు.


క్రమశిక్షణకే కాదు మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా..

అంతేకాదు ఫిలిం ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ గా కూడా పేరు సొంతం చేసుకుంది. ఎవరికి తలవంచకుండా దర్జాగా బ్రతికిన తార ఆమె. దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలను కూడా వణికించిన బ్యాక్ గ్రౌండ్ ఈమెది. ఏ సినిమా అయినా సరే తన పరిధికి మించి ఎక్కువ. ఎక్స్ట్రా ఈవెంట్లను అసలే ఎంకరేజ్ చేయదు. వద్దు మీరు ఎవరితో కూడా ప్రవర్తించదు. ముఖ్యంగా హీరోయిన్లతో కూడా రాసుకొని పూసుకొని తిరిగే రకం కాదు.కంచు కంఠంతో అద్భుతమైన డైలాగ్స్ చెప్పిన ఆమె , తన పాత్రలకు వచ్చే పాటలను కూడా ఆమె పాడుకునేది. ఎప్పటికప్పుడు ఆ పాటలు కూడా సూపర్ హిట్టుగా నిలిచేవి. టైం టు టైం షూటింగ్ కి రావడంతో పాటు కరెక్ట్ టైమింగ్ మెయిన్టైన్ చేసిన ఈమె క్రమశిక్షణకి కేరాఫ్ అడ్రస్. కాంట్రవర్షియల్ స్టార్ గా కూడా ఈమెకు పేరు ఉంది హీరోయిన్ తర్వాత ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ మెప్పించింది.


ఒంటరితనమే ఆమెను దీనస్థితికి చేర్చిందా..

హీరోలను మించి ఫైటింగ్ లు కూడా చేసిన ఈమె ఎంతో పేరు సంపాదించుకుంది. అయితే చివరి రోజుల్లో మాత్రం ఎంతో ఇబ్బంది పడిందని సమాచారం. భానుమతి ఒంటరి జీవితంతో ఇబ్బంది పడిందని ఆమె భర్త రామకృష్ణ మరణం తర్వాత కొడుకు ఆమెను సరిగ్గా చూసుకోలేదని, అమెరికాలో కొడుకు ఉండడంతో మద్రాస్ లో భానుమతి ఇబ్బంది పడిందనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆమెను ఎవరు పట్టించుకోకపోవడంతో ఒంటరితనం కారణంగా నరకం చూసిందని సమాచారం.

దర్జాగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో మాత్రం..

Bhanumathi: who lived high.. after she losts lot of money..!
Bhanumathi: who lived high.. after she losts lot of money..!

ఒకప్పుడు దర్జాగా బ్రతికిన ఈమె ఇలా ఒంటరితనాన్ని భరించలేక మరణించడం అభిమానులను కూడా బాధ పెట్టింది. అయితే ఈ విషయంలో నిజం లేదని, మరో వాదన కూడా ఉంది .భానుమతికి ఏకైక కుమారుడు భరణి ఉన్నాడు. ఆయన డాక్టర్ కావడంతో తన తల్లిని బాగా చూసుకున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి తోడు మరో వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. భానుమతి తన కోడల్ని ఇబ్బంది పెట్టారు అన్న వార్త కూడా వినిపించింది. అయితే అసలు నిజం ఏమిటో తెలియదు కానీ చివరి దశల్లో మాత్రం భానుమతి ఇబ్బందులు పడ్డారని మాత్రం తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక గొప్ప నటిగా పేరు దక్కించుకున్న భానుమతి చివరి దశలో ఇలా దీనస్థితిలో మరణించడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×