BigTV English
Advertisement

Bharateeyudu-2 Trailer Out Now: భారతీయుడు 2 ట్రైలర్ విడుదల.. మాములుగా లేదుగా.. హిట్ పక్కా..!

Bharateeyudu-2 Trailer Out Now: భారతీయుడు 2 ట్రైలర్ విడుదల.. మాములుగా లేదుగా.. హిట్ పక్కా..!

Kamal Haasan’s Bharateeyudu-2 Trailer Out Now: భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు(Indian 2) మూవీ విడుదలకు సిద్ధమైంది. సుమారుగా 28 ఏళ్ల తరువాత సీనియర్ నటుడు కమల్ హాసన్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్నో ఆటంకాల మధ్య షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధం కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ట్రైలర్ చూసిన సినిమా అభిమానులు హిట్ పక్కా అని అంటున్నారు.


జులై 12న ఈ సినిమా విడుదల కానున్నది. లంచగొండితనం, అవినీతి, అక్రమాలను అరికట్టడానికి సేనాపతి ఈసారి ఏం చేయనున్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ తోపాటు కాజల్ అగర్వాల్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె. సూర్. సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు.

డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ – సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఇది సినిమా మీద ఎంతగానో హైప్ ను పెంచేలా ఉంది. మొదటి భాగంలో సేనాపతిని మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది అనే అంశాన్ని ఎంతో ఆసక్తికరంగా ఈ ట్రైలర్ లో చూపించారు.


Also Read: Natural Star Nani : ఇట్స్ అఫీషియల్.. కల్కిలో నేచురల్ స్టార్ నాని.. ఏ క్యారెక్టర్లోనో తెలుసా ?

ఇదిలా ఉంటే.. 1996లో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ చేసిన భారతీయుడు సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×