BigTV English

Bhuma Mounika-Manchu Manoj: బేబీ బంప్‌తో భూమా మౌనిక.. పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అంటూ మనోజ్‌ కామెంట్‌

Bhuma Mounika-Manchu Manoj: బేబీ బంప్‌తో భూమా మౌనిక.. పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అంటూ మనోజ్‌ కామెంట్‌

 


Bhuma Mounika With Baby Bump
Bhuma Mounika With Baby Bump

Bhuma Mounika With Baby Bump: మోహన్‌ బాబు వారసుడిగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాధించుకున్నారు. 2023లో దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డితో వివాహబంధంలోకి అడుగు పెట్టారు. 2023 డిసెంబర్‌లో భూమా మౌనిక తల్లి కాబోతోందని ప్రకటించారు. ఈ విషయం తన కుటుంబ సభ్యులను సంతోష పరించిందని మనోజ్‌ తెలిపారు.

తాజాగా భూమా మౌనిక తన బేబీ బంప్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో పంచుకుంది. నా జీవితం, నా పక్కన ఉన్న జీవితం నన్ను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది.. అది నన్ను మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది అని క్యాప్షన్‌ని కూడా జత చేశింది. ఈ పోస్ట్‌కి మనోజ్ సరదాగా స్పందించాడు. పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అని కామెంట్ చేసాడు.


Read More: యామీ గౌతమ్ ‘ఆర్టికల్ 370’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

మనోజ్‌కు 2015లో ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. కారణలు తెలిదు కాని పరస్పర అంగీకాంతో 2019లో ఇద్దరూ విడిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనికా రెడ్డికి కూడా ఇది రెండో వివామమే మొదట బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోని విడాకులు తీసుకుంది వారికి ధైరవ్ అనే కుమారుడు కూడా ఉన్నారు.

2023 నవంబర్‌లో మంచు మనోజ్‌, భూమా మౌనికలు వివాహం చేసుకున్నారు. డిసెంబర్‌లో మౌనిక తల్లి కాబోతోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బెబీ బంప్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: మహేశ్ బాబు 5 సెకన్ల వాయిస్.. సెకన్‌కు కోటి రూపాయల పారితోషికం..!

చాలా కాలం పాటు బ్రెక్‌ తీసుకున్న మనోజ్‌ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ‘ఈ విన్’లో ఉస్తాద్‌ అనే సెలబ్రిటీ టాక్‌ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో తన మాటాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ‘వాట్ ద ఫిష్ ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×