E-Paper
Advertisement

Bobby Deol : కఠోర సాధన.. యానిమల్ లో బాబీ డియోల్ లుక్ సీక్రెట్ ఇదే..

Bobby Deol : కఠోర సాధన.. యానిమల్ లో బాబీ డియోల్ లుక్ సీక్రెట్ ఇదే..
Advertisement
bobby deol

Bobby Deol : బాబీ డియల్.. ప్రస్తుతం జనరేషన్ కి పెద్దగా తెలియకపోయినా ఒకప్పుడు హిందీలో అగ్ర హీరోగా వెలిసిన యాక్టర్. తరువాత చాన్సులు బాగా తగ్గడంతో క్రమంగా ఇతను కనిపించడం మానేశాడు. రీసెంట్గా ఇతను 2017 లో సల్మాన్ ఖాన్ రేస్ 3 మూవీలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రణబీర్ తో పాటు యానిమల్ మూవీ అదిరిపోయే యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నాడు. ట్రైలర్లో రణబీర్ కంటే కూడా భయంకరమైన ఫిజిక్ లో బాబీని మనం చూడొచ్చు.

ఈ మూవీ కోసం దాదాపు నాలుగు నెలల పాటు కఠోరమైన సాధన చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో అతను ఒక మ్యూట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సందీప్ వంగ ఈ చిత్రంలో హీరో, విలన్ ఇద్దరినీ ఎంతో స్ట్రాంగ్ గా చూపించాలి అనుకుంటున్నాడు అన్న విషయం మూవీ ట్రైలర్ పిక్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. డిసెంబర్ 1న రిలీజ్ కాబోయే ఈ చిత్రం పై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

ఏ మూవీ నుంచి రీసెంట్గా విడుదలైన ట్రైలర్ లో తండ్రి ,కొడుకుల మధ్య అనుబంధాన్ని మనం గమనించవచ్చు. అలాగే జరుగుతున్న మారణ హోమాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియో సినిమాపై ఊహించని హైప్ క్రియేట్ చేసింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. గూస్ బంప్స్ కలిగించే యాక్షన్ సన్నీ వేసాలతో ఆధ్యాంతం ఆసక్తిగా సాగింది ట్రైలర్. మరి ముఖ్యంగా హీరో లుక్ తో పాటు ఈ ట్రైలర్లో విలన్ బాబి డియో లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ మూవీలో బాబి డియోల్ పాత్ర గురించి మరొక ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే ఇందులో బాబీ రియల్ పాత్రకి ఎటువంటి డైలాగ్స్ లేవట. కేవలం అతని ఎక్స్ప్రెషన్స్ తోటి అన్ని ఫీలింగ్స్ పలికిస్తాడట. ఎందుకంటే ఇందులో బాబీ డియోల్ ఒక మూగ వాడి పాత్రలో నటిస్తున్నాడు. అందుకే అతనికి నో డైలాగ్స్.. ఓన్లీ యాక్షన్. ఇది బాబీ డియోల్ కెరీర్ లో మంచి కం బ్యాక్ చిత్రం అవుతుందని అతని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×