BigTV English

Boney Kapoor: అక్క‌డ చెయ్యి వేసిన‌ బోనీ క‌పూర్‌.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్‌

Boney Kapoor: అక్క‌డ చెయ్యి వేసిన‌ బోనీ క‌పూర్‌.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్‌

Boney Kapoor: సెల‌బ్రిటీలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌పై కెమెరాలు క‌న్నేసి ఉంటాయి. అందుక‌ని వారు చాలా ప‌ద్ధ‌తిగా ప్ర‌వ‌ర్తించాలి. లేకుండా మొద‌టికే మోసం అయ్యింది. ముఖ్యంగా నెటిజ‌న్స్ ట్రోలింగ్ చేయ‌టానికి అస్స‌లు వెనుకాడ‌రు. ఇప్పుడ‌దే ప‌రిస్థితి సీనియ‌ర్ నిర్మాత బోనీ క‌పూర్‌కి ఎదురైంది. తెలిసి చేశారో, తెలియ‌క చేశారో మ‌న‌కు తెలియ‌దు కానీ.. ఆయ‌న చేసిన ఓ ప‌ని నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతుంది. అస‌లేం జ‌రిగిందనే వివ‌రాల్లోకి వెళితే.. రీసెంట్‌గా ముంబైలో జ‌రిగిన నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.


ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ నిర్మాత బోనీ క‌పూర్‌ హాజ‌ర‌య్యారు. అక్క‌డ మోడ‌ల్ గిగి హ‌డిడ్‌, బోనీ క‌పూర్ ప‌ల‌క‌రించుకున్నారు. ఫొటోలు దిగారు. ఆ స‌మ‌యంలో ఆమె న‌డుముపై చేయి వేశాడు బోనీ క‌పూర్‌. ఇంకేముంది అక్కడున్న కెమెరాలు క్లిక్‌మ‌న్నాయి. గిగి హ‌డిడ్ న‌డుముపై చేయి వేసి బోనీ క‌పూర్‌ను నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. గిగి ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు కానీ.. నెటిజ‌న్స్ మాత్రం అస్స‌లు వ‌ద‌ల‌టం లేదు. మ‌రి ట్రోలింగ్‌పై బోనీ క‌పూర్ ఏమైనా రియాక్ట్ అవుతాడా? లేక లైట్ తీసుకుంటాడా? అనేది చూడాలి.

రీసెంట్ టైమ్‌లో బోనీ క‌పూర్ సౌత్ మ‌రీ ముఖ్యంగా త‌మిళంలో వ‌రుస భారీ చిత్రాల‌ను అజిత్‌తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నేర్కొండ పార్వై, వ‌లిమై, తునివు చిత్రాలు. ఈ మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌యాల‌ను అందుకోలేదు. మ‌రో వైపు బోనీ కుమార్తె జాన్వీ క‌పూర్ ఎన్టీఆర్ 30తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×