E-Paper
Advertisement

Candy Cane Lane : కాండీ కేన్ లేన్ .. ఓటీటీ రివ్యూ

Candy Cane Lane : కాండీ కేన్ లేన్ .. ఓటీటీ రివ్యూ
Advertisement
Candy Cane Lane

Candy Cane Lane : ఎడ్డీ మర్ఫీ, ట్రేసీ ఎల్లిస్, రాస్‌జిలియన్ బెల్ ప్రధాన పాత్రల్లో నటించిన అమెరికన్, క్రిస్మస్, కామెడీ అండ్ అడ్వంచరస్ మూవీ ‘కాండీ కేన్ లేన్’. ఈ చిత్రానికి రెజినాల్డ్ హడ్లిన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ డిసెంబర్ 1 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ
అమెరికాలోని కాండీ కేన్ లేన్‌లో ఉంటున్న క్రిస్ కార్వర్‌(హీరో)కు జాబ్ పోతుంది. ఇదే సమయంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అలంకరణ పోటీలు జరుగుతాయి. దీంతో హీరో పోటీల్లో గెలిచేందుకు ఓ షాపుకు వెళ్లగా అక్కడున్న బొమ్మలు హీరోతో మాట్లాడతాయి. ఆ బొమ్మలు ఎలా మాట్లాడగలుగుతున్నాయి? హీరో ఆ పోటీల్లో గెలిచాడా? లేదా? అనేదే మిగతా కథ.

Advertisement

ఎలా ఉందంటే?
క్రిస్మస్ బొమ్మలకు ప్రాణం వస్తే.. ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ బాగుంది. అంతేకాకుండా కొన్ని అడ్వంచరస్ సీన్స్ చాలా అలరిస్తాయి. స్క్రీన్ ప్లే బాగుంది. కామెడీ సీన్స్, మ్యూజిక్ బాగున్నప్పటికీ కథ కొంచెం స్లోగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కథలోని పాత్రదారులంతా వారి పాత్రమేరా నటించారు. ఓవరాల్‌గా ఈ సినిమా పెద్దల కంటే పిల్లలకే బాగా నచ్చుతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×