E-Paper
Advertisement

Chiranjeevi : నాన్నా చరణ్, నిన్ను చూసి గర్వపడుతున్నా : చిరంజీవి

Chiranjeevi : నాన్నా చరణ్, నిన్ను చూసి గర్వపడుతున్నా : చిరంజీవి
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మరో సారి రామ్‌చరణ్‌ను చూసి పుత్రోత్సాహంతో పొంగి పోయారు. సోషల్ మీడియాలో తనయుడు రామ్‌చరణ్‌ను పొగుడుతూ ఎమోషనల్ అయ్యారు. ” కంగ్రాట్స్ చరణ్..నిన్ను చూసి గర్వపడుతున్నా” అని చిరంజీవి సోషల్ మీడియాలో భావోద్వేగంగా పోస్ట్ చేశారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేసింది. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అనే కార్యక్రమంలో సినీరంగం నుంచి రామ్‌చరణ్‌కు “ట్రూ లెజెండ్” అవార్డు దక్కింది.

రామ్ చరణ్ అందుకున్న ట్రూ లెజెండ్ అవార్డుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ” నాన్న నీకు “ట్రూ లెజెండ్, ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్” వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్న.. నువ్వు ఇలాగే ముందుకు సాగాలని నేను, అమ్మ కోరుకుంటున్నాం” అని మెగాస్టార్ పోస్ట్ చేశారు. దీనికి రామ్ చరణ్ “లవ్ యూ” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా చరణ్..తండ్రి మెగాస్టార్ చేస్తున్న బ్లడ్ బ్యాంక్, ఇతర సేవా కార్యక్రమాల గురించి చెప్పాడు. తనకు వచ్చిన ట్రూ లెజెండ్ అవార్డు తీసుకునే అర్హత రాజమౌళికి ఉందని అన్నారు. ఇద్దరి స్నేహితుల మధ్యనున్న అనుబంధాన్ని ఆర్ఆర్ఆర్ ద్వారా రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారన్నారు రామ్‌చరణ్.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×