E-Paper
Advertisement

Chiranjeevi: ఆ విషయం తర్వాత అర్థమైంది.. ‘వాల్తేరు వీరయ్య’ రేటింగ్స్‌పై చిరు ఫన్నీ కామెంట్స్

Chiranjeevi: ఆ విషయం తర్వాత అర్థమైంది.. ‘వాల్తేరు వీరయ్య’ రేటింగ్స్‌పై చిరు ఫన్నీ కామెంట్స్
Advertisement

Chiranjeevi: బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరింది.

ఈ సినిమాకు కొన్ని వెబ్‌సైట్స్ కేవలం 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఫన్నీగా స్పందించారు. ‘‘కొన్ని వెబ్‌సైట్లు ఇచ్చిన రేటింగ్‌ను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మెగుడు’, ‘అన్నయ్య’ సినిమాల తర్వాత అంతటి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’నే. అయితే తర్వాతే అర్థమైంది.. 2.5 అంటే.. 2.5 మిలియన్ డాలర్లు అని. యూఎస్‌లో అంత రెవెన్యూ వస్తుందని వాళ్లు ముందే అంచనా వేశారు’’ అంటూ చెప్పుకొచ్చారు చిరు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×