BigTV English

Movies In Tv Today: థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రాలు.. ఈ రోజు టీవీల్లోకి వచ్చేస్తున్నాయ్

Movies In Tv Today: థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రాలు.. ఈ రోజు టీవీల్లోకి వచ్చేస్తున్నాయ్


Movies In Tv Today: థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచి.. ప్రేక్షకాభిమానులతో ఈళలు వేయించిన సినిమాలు.. ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలోకి వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం.

జీ తెలుగు:


శ‌ర్వానంద్‌, అనుప‌మ‌ న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి – ఉద‌యం 9.00 గంట‌లకు

జీ సినిమాలు:

శైలేంద్ర‌ ‘బ్రాండుబాబు’ – ఉద‌యం 7గం.ల‌కు

నాగ చైత‌న్య‌ నటించిన శైల‌జారెడ్డి అల్లుడు – ఉద‌యం 9 గంట‌ల‌కు

మ‌హేశ్‌బాబు న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

విశ్వ‌క్ సేన్‌ న‌టించిన దాస్‌కీ ధ‌మ్కీ – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

READ MORE: ఆడపిల్లలు తాగితే తప్పేంటన్న నటి, నెట్టింట వైరల్

బెల్లంకొండ శ్రీనివాస్‌ న‌టించిన సాక్ష్యం – సాయంత్రం 6 గంట‌లకు

రామ్‌ పోతినేని, న‌భాన‌టేశ్‌ ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ – రాత్రి 9గం.ల‌కు

ఈ టీవీ :

వినోద్ కుమార్‌, య‌మున‌ న‌టించిన మౌన పొరాటం – ఉద‌యం 9గంట‌ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

చంద్రమోహన్, సురేష్ న‌టించిన ఇంట్లో పిల్లి వీధిలో పులి – మ‌ధ్యాహ్నం 3 గం.లకు

శ్రీహ‌రి, సంగీత‌ న‌టించిన మా ఆయ‌న సుంద‌ర‌య్య‌ – రాత్రి 10 గంట‌ల‌కు

ఈ టీవీ సినిమా:

చిరంజీవి, సుజాత‌ న‌టించిన సీతాదేవి – ఉద‌యం 7 గంట‌ల‌కు

కాంతారావు, జ‌గ్గ‌య్య‌ న‌టించిన చిట్టి త‌మ్ముడు – ఉద‌యం 10 గంట‌ల‌కు

వాణీ విశ్వ‌నాథ్‌ నటించిన చిన్న కోడ‌లు – మ‌ధ్యాహ్నం 1గంటకు

బాల‌కృష్ణ‌ న‌టించిన ముద్దుల మేన‌ల్లుడు – సాయంత్రం 4 గంట‌లకు

ఎన్టీఆర్‌ న‌టించిన మంచి మ‌న‌సుకు మంచి రోజులు – రాత్రి 7 గంట‌ల‌కు

READ MORE: ఏంటి భయ్యా! ఈ అరాచకం, కేరళ స్టోరీ తరహాలో బస్తర్‌ ట్రైలర్‌

జెమిని టీవీ:

ర‌వితేజ‌, శ్రీయ‌ న‌టించిన డాన్‌ శ్రీను – ఉద‌యం 8.30 గంట‌ల‌కు

రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అల్ల‌రి ప్రియుడు – మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

జెమిని మూవీస్‌:

జ‌గ‌ప‌తిబాబు న‌టించిన నాలో ఉన్న ప్రేమ‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

నితిన్‌, కాజ‌ల్‌ న‌టించిన ఆటాడిస్తా – ఉద‌యం 10 గంట‌లకు

శ్రీకాంత్‌ న‌టించిన ఒట్టేసి చెబుతున్నా – మ‌ధ్యాహ్నం 1 గంటకు

విరమ్ ప్ర‌భు న‌టించిన గ‌జ‌రాజు – సాయంత్రం 4 గంట‌లకు

నాగార్జున‌ నటించిన అల్ల‌రి అల్లుడు – రాత్రి 7 గంట‌ల‌కు

నిఖిల్‌ న‌టించిన కార్తికేయ‌ – రాత్రి 10 గంట‌లకు

READ MORE: ఇటలీ బీచ్‌లో నటితో డార్లింగ్ ప్రభాస్ రొమాన్స్‌

జెమిని లైఫ్:

మోహ‌న్‌బాబు న‌టించిన క‌ళ్యాణ తిల‌కం – ఉద‌యం 11 గంట‌లకు

మా టీవీ:

ఆర్య‌, న‌య‌న‌తార‌ న‌టించిన ‘రాజారాణి’ – ఉద‌యం 9గం.ల‌కు

స్టార్ మా మూవీస్‌:

ఆర్య‌ న‌టించిన గ‌జేంద్రుడు – ఉద‌యం 7 గంట‌ల‌కు

వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన కొత్త బంగారు లోకం – ఉద‌యం 9 గంట‌ల‌కు

వెంక‌టేశ్‌ నటించిన నువ్వు నాకు న‌చ్చావ్‌ – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

న‌య‌న‌తార‌ నటించిన శ్వాస‌ – మధ్యాహ్నం 3 గంట‌లకు

చిరంజీవి న‌టించిన ఖైదీ 150 – సాయంత్రం 6 గంట‌లకు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన జ‌ల్సా – రాత్రి 9 గంట‌ల‌కు

READ MORE: అంబానీ పార్టీపై కంగనా ఫైర్‌, డబ్బుకోసం నేను ఇలా చేయనంటూ..

మా గోల్డ్‌:

జై న‌టించిన ల‌వ్ జ‌ర్నీ – ఉద‌యం6.30 గంట‌ల‌కు

శ్రీ విష్ణు,రీతూవ‌ర్మ‌ న‌టించిన ప్రేమ ఇష్క్ కాద‌ల్‌ – ఉద‌యం 8 గంట‌ల‌కు

జీవా న‌టించిన రౌద్రం – ఉద‌యం 11గంట‌లకు

నాగార్జున‌ నటించిన బాస్ ఐ ల‌వ్ యూ – మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు

అజిత్‌,న‌య‌న‌తార‌ నటించిన విశ్వాసం – సాయంత్రం 5 గంట‌లకు

సూర్య‌, త‌మ‌న్నా న‌టించిన‌ వీడొక్క‌డే – రాత్రి 8 గంట‌లకు

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×