E-Paper
Advertisement

Allu Arjun – Ram Charan : చెర్రీ, బన్నీ మధ్య కోల్డ్ వార్..? ఆ వేడుకలతో క్లారిటీ?

Allu Arjun – Ram Charan : చెర్రీ, బన్నీ మధ్య కోల్డ్ వార్..? ఆ వేడుకలతో క్లారిటీ?
Advertisement
Allu Arjun - Ram Charan

Allu Arjun – Ram Charan : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయిన కుటుంబాలలో మెగా కుటుంబం ,అల్లు కుటుంబం ఉన్నాయి. సినిమా సంబంధమే కాకుండా ఈ రెండు కుటుంబాలకి మధ్య బంధుత్వం కూడా ఉంది. దీంతో ఈ కుటుంబాలకు సంబంధించిన హీరోలు ఎక్కడ కనిపించిన గుంపుగా కనిపించి సందడి చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ టాలీవుడ్ లో అందరికీ తెలుసు.

అయితే గత కొద్దికాలంగా ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అని ప్రచారం జరుగుతుంది. ఎప్పుడూ ఒకటిగా తిరిగాయి ఇద్దరూ కథ కొద్ది కాలంగా చాలా ఫంక్షన్స్ కి కలిసి హాజరు కాకపోవడమే దీనికి కారణం. తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా కూడా ఇదే పరిస్థితి రిపీట్ కావడంతో మళ్లీ తిరిగి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ అనే కాన్సెప్ట్ చర్చకు వచ్చింది.

Advertisement

వివరాల్లోకి వెళితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి సైలెంట్ గా తన ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చేసారు. ప్రస్తుతం మెగా కాంపౌండ్ పెళ్లి సందడితో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి కాబోయే కొత్త జంట కోసం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తన నివాసంలో ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత అల్లు ఫ్యామిలీ కూడా ఘనంగా ఈ కొత్త జంటకు తమ ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిపారు. ఈ నేపథ్యంలో మరొకసారి తిరిగి బన్నీ ..చర్య మధ్య కోల్డ్ వార్ కాన్సెప్ తెరపైకి వచ్చింది.

అల్లు అర్జున్ ఇంట్లో నిర్వహించిన ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ లోని హీర్స్ , డాటర్స్ మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. అయితే అల్లు వారి ఇంట్లో జరిగిన ఈవెంట్ లో రామ్ చరణ్ ఎక్కడ కనిపించలేదు. అలాగే మొన్న మెగా కాంపౌండ్ లో జరిగిన వేడుకకు అల్లు ఫ్యామిలీ అందరూ హాజరయ్యారు కానీ బన్నీ ఎక్కడ ఉన్నాడో కనపడలేదు. అల్లు ఫ్యామిలీ ఇచ్చిన ఈవెంట్ సందర్భంగా అందరూ సరదాగా గడపడమే కాకుండా ఫోటోలు కూడా దిగారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో అందులో చరణ్ లేకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది.

Advertisement

ఇలా చాలా ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి బన్నీ .. బన్నీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి చరణ్ రాకపోవడంపై పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంతో ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. గతంలో ఇటువంటి వార్తలు ఎన్ని వచ్చినా ఒకపక్క నాగబాబు మరోపక్క అల్లు అరవింద్ అవి ఉట్టి మాటలే అని అంటూ వచ్చారు. గతంలో చాలా సందర్భాలలో అల్లు అర్జున్ ,రామ్ చరణ్ కలిసి ఎంత సందడి చేసేవాళ్ళు అందరికీ గుర్తుంది. మరి అలాంటిది ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియడం లేదు. త్వరలో ఈ విషయంపై మెగా కాంపౌండ్ నుంచి స్పష్టత వస్తుందేమో చూడాలి. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×