Water Bottle : మనకు తెలిసి వాటర్ బాటిల్ లీటర్ ధర రూ. 20. కానీ ప్రపంచంలోనే ఖరీదైన వాటర్ బాటల్ ధర తెలిస్తే షాక్ అవుతాం. ఆ బాటిల్ 750 మీల్లీలీటర్ల నీరు మాత్రమే ఉంటుంది. ధర మాత్రం అక్షరాల రూ. 45 లక్షలు. పూర్తి వివరాలు కింద ఫోటోల్లో చూడండి.