BigTV English

Tollywood Heros : టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలు లేని స్టార్ హీరోలు వీరే..

Tollywood Heros : టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలు లేని స్టార్ హీరోలు వీరే..

Tollywood Heros : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. హీరోలు చేసే సినిమాలను బట్టి అభిమానులు కూడా ఎక్కువగానే ఉంటారు.. హీరో సినిమాలు హిట్ అయితే ప్రశంసించే వాళ్ళు ఎలాగైతే ఉంటారో అలాగే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ప్రశంసలు, విమర్శలు హీరోలకు కొత్తేమికాదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలు మాత్రం హేటర్స్ లేని హీరోలు కావడం గమనార్హం.. ఆ హీరోలకు ఎటువంటి వివాదాలు లేవని చెబుతున్నారు. అది కూడా ఏళ్ల పాటుగా హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు విశేషం. ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారుగా? వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


టాలీవుడ్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో కేవలం ముగ్గురు హీరోలు మాత్రమే వివాదాలకు దూరంగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసా? అవునండి మీరు గెస్ చేసింది కరెక్ట్.. మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్.. ఈ ముగ్గురు హీరోలకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతోంది..

వెంకటేష్.. 


దగ్గుబాటి హీరో వెంకటేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన సినిమాలు ఎంత కూల్ గా ఉంటాయి. ఆయన కూడా అంతే కూల్ తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇండస్ట్రీలో అందరితో కలిసిపోతారు. మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా వెంకటేశ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో వెంకటేశ్ వివాదాలకు దూరంగా ఉన్నారు. ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఈ హీరో ఇతరులను నొప్పించేలా కామెంట్లు చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు. ఈయన ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలోని పాట బాగా హిట్ టాక్ ను అందుకుంది. ఇక సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

ప్రభాస్.. 

కృష్ణం రాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాతో ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ఈ హీరో కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ది రాజాసాబ్ మూవీ ఏ విధమైన రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి..

మహేష్ బాబు.. 

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు.. ఒక్కో సినిమాతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు.. ఈయన మనిషి ఎంత కూల్ గా ఉంటాడో చెప్పనక్కర్లేదు.. అందుకే ఇండస్ట్రీలో మహేష్ కు ఒక్క వివాదం కూడా లేదు. అందరితో సాన్నిత్యంగా ఉంటూ తన పనేంటో తాను చేసుకుంటూ పోతున్నాడు.. ఈయన ప్రస్తుతం రాజమౌళి మూవీలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది నుంచి ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది.

ఈ ముగ్గురు హీరోలు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమాలతో పాటుగా వివాదాలకు దూరంగా ఉంటారు. అందుకే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×