BigTV English

Rana Naidu: నెట్‌ఫ్లిక్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వెంకటేష్.. వీడియో వైరల్

Rana Naidu: నెట్‌ఫ్లిక్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వెంకటేష్.. వీడియో వైరల్

Rana Naidu: సువర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డోనవన్ ఆధారంగా దీనిని తీసుకొస్తున్నారు. త్వరలో ఈ వెబ్‌సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ ప్రవమోషన్స్‌ను కూడా ప్రారంభించింది.


ఈక్రమంలో వెంకటేష్ రానాకు, నెట్‌ఫ్లిక్స్‌కు వార్నింగ్ ఇస్తూ ఓ వీడియోను ట్విట్టర్‌లో రిలీజ్ చేశాడు. ‘‘పెద్ద త‌ప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్‌. రానా నాయుడులో హీరో ఎవ‌రు?.. నేను. అందంగా కనిపించేది ఎవరు?.. నేను. స్టార్ ఎవరు?.. అది కూడా నేనే. ఫ్యాన్స్ కూడా నా వాళ్లే ఉన్నారు కాబట్టి ఈ షోకి రానా నాయుడు కాదు ‘నాగా నాయుడు’ అని పేరు పెట్టండి. నాతో మజాక్‌లొద్దు.. మజాక్ మజాక్ మే అబ్దుల్ రజాక్ అవుతుంది’’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వీడియోపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్ ‘ఈ సమస్యను ఎలా పరిష్కరంచగలం’ అంటూ రిప్లై ఇచ్చింది.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×