E-Paper
Advertisement

Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం..నంబర్ వన్ స్థానం కైవసం!

Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం..నంబర్ వన్ స్థానం కైవసం!
Advertisement

Deepika Padukone imdb rankings: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా పేరొందిన ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ ఐఎమ్‌డీబీ రిలీజ్ చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాలో దీపికా పదుకొణె నంబర్ వన్ స్థానంలో నిలిచారు.

‘టాప్ 100 మోస్ట్ వ్యూవ్డ్ ఇండియన్ స్టార్స్’ పేరుతో గత పదేళ్ల కాలంలో పాపులర్ అయిన సినీ తారల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. తాజాగా, విడుదల చేసిన ఈ జాబితాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో సహా బాలీవుడ్ ప్రముఖులను అధికమించి దీపికా పదుకొణె అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Advertisement

ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో షారుఖ్ ఖాన్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాతి స్థానంలో మిగతా వాళ్లు ఉన్నారు. మిస్ ఇండియా ఐశ్వర్యరాయ్ బచ్చన్ మూడో స్థానంలో ఉండగా..అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, అమిర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ వరుసగా టాప్ 10లో ఉన్నారు. ఇక టాలీవుడ్ నుంచి సమంత ఈ జాబితాలో 13వ స్థానానికి పరిమితమయ్యారు.

Also Read: ఇదే డార్క్ రియాలిటీ.. సమంత పోస్ట్ పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

దీపికా పదుకొణె ప్రస్తుతం గర్భిణి. ఆమె బేబీ బంప్ తో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో యోగాసనం వేసిన ఫోటోలను షేర్ చేసుకుంది. 38 ఏళ్ల దీపికా.. త్వరలో తల్లి కానుంది. ఇక ఇటీవల విడుదలైన కల్కి సినిమాలో ప్రత్యేక పాత్రలో దీపికా ఆకట్టుకుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×