E-Paper
Advertisement

Raids On The Cave Pub: ది కేవ్ పబ్ లో నార్కోటిక్స్ బ్యూరో మెరుపు దాడి.. 27 మంది అరెస్ట్..

Raids On The Cave Pub: ది కేవ్ పబ్ లో నార్కోటిక్స్ బ్యూరో మెరుపు దాడి.. 27 మంది అరెస్ట్..
Advertisement

TG NAB Raids On The Cave Pub: హైదరాబాద్ మణికొండలోని ‘ది కేవ్ బార్ అండ్ లాంజ్’లో జరుగుతున్న ‘ఫారెస్ట్ ఆల్కెమీ-3వ ఎడిషన్’ ఈవెంట్‌పై తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో శనివారం రాత్రి మెరుపుదాడి చేసింది. మొత్తం 55 మంది సాంపిల్స్ టెస్ట్ చేయగా.. 27 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ కావడంతో వారిని అదుపుతీసుకున్నట్లు సమాచారం.

నిర్దిష్ట సమాచారం మేరకు, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య నేతృత్వంలోని ప్రత్యేక బృందం శనివారం బార్‌పై దాడి చేసింది. రాత్రి 8 గంటలకు పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రారంభం కాగా, ఆ స్థలంలో నిశితంగా నిఘా ఉంచిన డ్రగ్స్ నిరోధక అధికారులు అర్ధరాత్రి సమయంలో మెరుపు దాడి చేశారు.

Advertisement

కొకైన్ తీసుకుంటూ డీజే గౌరవ్ పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు. ఈవెంట్ కు హాజరైన వారిలో చాలా మంది గంజాయి, కొకైన్ తీసుకున్నారని పేర్కొన్నారు. ముందుగానే అక్కడ ఏం జరగబోతుందో అర్ధమైందని.. సమయం కోసం వేచి చూశామన్నారు. విచారణ కొనసాగుతోందని.. ఇప్పటివరకు 27 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×