BigTV English

Sankranthiki Vasthunam OTT : భారీ ధరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Sankranthiki Vasthunam OTT :  భారీ ధరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’  డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Sankranthiki Vasthunam OTT : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న థియేటర్లలో రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులచేత నవ్వులు పూయించారు. అలాగే వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.. మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో అందుకోడంతో పాటు బాక్సాఫీస్ ని షేర్ చేసేలా కలెక్షన్స్ ని కూడా కొల్లగొట్టింది దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ని కొట్టేసింది. నెల రోజులైనా కూడా ఈ సినిమా క్రేజ్ అనేది ఇంకా తగ్గలేదు థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. మరోవైపు వెంకటేష్ లైఫ్ లో ఎప్పుడు ఇలాంటి కలెక్షన్స్ రాలేదు. ఇక ఈ సినిమా ఓటిటి డేట్ ని బ్లాక్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఓటీటి లోకి ఎప్పుడొస్తుంది? ఏ డిజిటల్ ప్లాట్ఫారం లోకి వస్తుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఈ మూవీ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూల్ చేసింది. అన్ని ఏరియాలో మంచి కలెక్షన్స్ని రాబట్టింది. ముఖ్యంగా వెంకటేష్ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా తన నటనతో అలరించింది. అనిల్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టలేదని వెంకీ అభిమానులు కూడా చెప్తున్నారు. మరి ఓటిటిలో ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో తెలియాల్సి ఉంది.

ఇకపోతే.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ కన్ఫార్మ్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటు సంక్రాంతికి వస్తున్నాం రైట్స్ ను జీ 5 కొనుగోలు చేసిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.. అలాగే నైజాంలో కూడా ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ నైజాంలో దాదాపు 40 కోట్ల లాభం వచ్చిందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఇక మూవీని మాత్రమే కాదు అలాగే ఈ సినిమా సాంగ్స్ కూడా యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. గోదారి గట్టును సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తనకి ఈ మూవీ అన్ని విధాల బాగా హిట్ ని అందుకుంది.. మొత్తానికి ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత వెంకటేష్ మరో భారీ ప్రాజెక్టు లో నటించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఆ మూవీ గురించి అనౌన్స్ చేయనున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×