BigTV English

Jack: ప్చ్.. అదంతా నిజం కదా.. జనాలను బకరాలను చేశారా..?

Jack: ప్చ్.. అదంతా నిజం కదా.. జనాలను బకరాలను చేశారా..?

Jack: టాలీవుడ్ స్టార్ హీరో సిద్దు జొన్నలబిడ్డ టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ పాస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.. ఆ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడాని యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ టైపు రానే వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రస్తుతం జాక్ అనే మూవీలో నటిస్తున్నాడు సిద్దు. ఈ మూవీ నేడు థియేటర్లోకి రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ పై యూత్ రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ ట్రైలర్ పై ఇంట్రెస్ట్ చూపించలేదని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో బూతులు, ముద్దులు కావాల్సినన్ని ఉన్నట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది. మరి ఓవర్ అయ్యింది అనే టాక్ ను కూడా మూటకట్టుకుంది. అయితే రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బొమ్మరిల్లు భాస్కర్ స్టోరీని రీవిల్ చేశారు. అదంతా అస్సలు నిజం కాదు అని తెల్చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆయన ఏమన్నారో ఒకసారి చూసేద్దాం..


జాక్ ట్రైలర్.. 

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. టిల్లు సిరీస్ చిత్రాల తర్వాత ఆయన అప్ కమింగ్ సినిమాలపై మూవీ లవర్స్ ఫోకస్ పడింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాక్’ కోసం టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ బొమ్మరిల్లూ భాస్కర్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. నలుగురు ఉగ్రవాదులను గుర్తించడానికి మరియు తొలగించడానికి రహస్య మిషన్‌లో ఉన్నాడు. ఇంతలో, ప్రకాష్ రాజ్ పోషించిన ఒక అధికారి కూడా అదే వేటలో ఉన్నారు.. మొత్తానికి ఇది మొత్తం పోలీసుల వేట మాదిరిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నేడు మూవీ గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ మూవీకి వస్తుందో లేదో మొదటి షో అయ్యాక తెలిసిపోతుంది.


స్టోరీని లీక్ చేసిన డైరెక్టర్.. 

జాక్ మూవీని హీరో సిద్దార్థ్ టార్గెట్ గా తీసుకున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైన బ్లాక్ బాస్టర్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. అయితే జాక్ మూవీ ట్రైలర్ వల్ల జనాల అభిప్రాయాలు మారిపోయాయి. కొన్ని చోట్ల ముద్దు కోసం హీరో పడే కష్టాలు కొత్తగా కనిపించింది. అయితే సినిమా మొత్తం ముద్దు సీన్లే ఉంటాయా అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. దానికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బొమ్మరిల్లు భాష్కర్ క్లారిటీ ఇచ్చారు. అన్నీ ముద్దులు, రొమాంటిక్ సీన్స్ అనేవి కనిపించేంత ఉండవు. ముద్దు సీన్లు కూడా నిజం కాదు. ఈ మూవీ మెసేజ్ ను ఇస్తుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నన్ను నమ్మండి అంటూ డైరెక్టర్ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×