E-Paper
Advertisement

Double Ismart Update: దిమాక్కి కిరికిరి.. ఈసారి డబుల్ ఇస్మార్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!

Double Ismart Update: దిమాక్కి కిరికిరి.. ఈసారి డబుల్ ఇస్మార్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
Advertisement

Update on Ram pothineni’s Double Ismart Movie: రామ్ పోతినేని – పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ హిట్ టాక్ తెచ్చుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇంకోపక్క పూరీ పని అయిపోయింది అన్నవారికి గట్టి సమాధానం ఇచ్చింది. దీని తరువాత ఈ కాంబో కి ఒక్క హిట్ కూడా పడలేదు. రామ్ వరుస సినిమాకు చేసినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు.

పూరీ సైతం.. లైగర్ లాంటి భారీ పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఎలాగైనా ఈసారి ఇస్మార్ట్ శంకర్ కన్నా పెద్ద హిట్ ను అందుకోవాలని మరోసారి రామ్ – పూరీ కలిశారు. ఇస్మార్ట్ శంకర్ కే సీక్వెల్ ప్రకటించి షాక్ ఇచ్చారు. అంతే కాకుండా ఈసారి డబుల్ ఇస్మార్ట్ అంటూ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను రంగంలోకి దింపారు.

Advertisement

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ఈ సీక్వెల్ పై మరింత అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. అందరూ అనుకున్నట్లుగానే రామ్ పుట్టినరోజున ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మే 15 న డబుల్ ఇస్మార్ట్ టీజర్ రానుంది అంటూ రామ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు.

Also Read: Allu Arjun: పవన్ కల్యాణ్‌కే నా సపోర్ట్.. నంద్యాల టూర్‌పై అల్లు అర్జున్ క్లారిటీ.. వీడియో వైరల్

Advertisement

ఇక పోస్టర్ లో రామ్ కళ్ళకు మాస్క్ వేసుకుని క్యాప్ పెట్టుకొని కొత్తగా కనిపించాడు. ఆ చూపు అయితే.. వేటకు వెళ్లే చిరుతను గుర్తుచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ ఛార్మి నిర్మిస్తున్నారు.మరి ఈ కాంబో ఈసారి ఎలాంటి హిట్ ను అందివ్వబోతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×