BigTV English
Advertisement

Deepika Padukone: ఏంటి దీపికా ఇది.. నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు..?

Deepika Padukone:  ఏంటి దీపికా ఇది.. నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు..?

Deepika Padukone : ప్రస్తుతం హీరోయిన్లు కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే పిల్లల్ని కూడా వెంటనే కనేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఫిజిక్ పై ఫోకస్ పెడుతున్నారు. అలాగే మళ్ళీ కెరీర్ ను బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమధ్య చాలామంది హీరోయిన్లు ఇదే ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్ హీరోయిన్లు ఇదే ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ లిస్టు లోకి మరో బాలీవుడ్ బ్యూటీ చేరింది . ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ దీపికా పదుకొనే. ఈమె గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. రీసెంట్ గా థియేటర్లో కి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకున్న ప్రభాస్ కల్కి సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది అయితే ఈమె గురించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం ..


దీపికా పాప ఈ మధ్యనే డెలివరీ అయిన సంగతి తెలిసిందే. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కనీసం నెల కూడా కాలేదు . కానీ దీపిక చేసిన పనికి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక నెటిజన్లు అయితే ఆమెపై రకరకాల కామెంట్ల తో ట్రోల్ల్స్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే బాలీవుడ్ హీరోయిన్లు ఫ్యామిలీ లైఫ్నిఅనుకున్నట్లు గా లీడ్ చేసుకుంటున్నారు. అలాగే కెరియర్ని కూడా ఓ లైన్ ప్రకార్ ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక పెళ్లి ముచ్చట ఏ వయసులో జరగాలో ఆ వయసులోనే చేసుకుంటున్నారు అలాగే పిల్లల్ని కూడా వెంటనే కనేస్తున్నారు. ఇటీవల చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇదే ఫాలో అవుతున్నారని అందరికీ తెలిసిందే.. అయితే కొందరు హీరోయిన్లు డెలివరీ అయినాక కొన్ని నెలలు సమయం తీసుకుంటే , దీపిక పదుకొనే మాత్రం అసలు గ్యాప్ లేకుండానే మళ్లీ బిజీ అయ్యే దానికి ప్రయత్నిస్తుంది..

సెప్టెంబర్ 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపిక పదుకొనే నెల రోజుల్లోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశారు. భర్త రణవీర్‌ సింగ్‌తో కలిసి ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఆ యాడ్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు రణవీర్‌. అలా దీపీక కెరీర్‌లో ఎలాంటి గ్యాప్‌ లేకుండానే తన లైఫ్‌లో బిగ్ చేంజ్‌కు దీపిక వెల్‌ కం చెప్పారన్నమాట. గతంలో ట్రిపుల్ ఆర్ హీరోయిన్ ఆలియా భట్ కూడా తన ప్రెగ్నెన్సీ బ్రేక్‌ను ఇలాగే ప్లాన్ చేశారు. ఆమె కీలక పాత్రలో నటించిన సింగం ఎగైన నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ దీపిక కెమెరా ముందుకు వచ్చేశారు కాబట్టి, వెంటనే నెక్ట్స్ మూవీ పట్టాలెక్కుతుంది. ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా షూటింగ్స్‌లో పాల్గొన్న ఆలియా… తల్లైయ్యాక షార్ట్ గ్యాప్‌లోనే మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. . అందుకే ఫ్యాన్స్ ఆమెను మిస్ కాలేదు . అలాగే ఇప్పుడు దీపికా పదుకోనే ఫాలో అవుతుంది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×