BigTV English

Faria Abdullah : అతని వల్ల మోసపోయాను.. చిట్టి మనసులో ఇంత బాధ ఉందా..?

Faria Abdullah : అతని వల్ల మోసపోయాను.. చిట్టి మనసులో ఇంత బాధ ఉందా..?

Faria Abdullah : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. జాతిరత్నాలు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ ఈమెకు స్టార్ హీరోయిన్గా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అందం, ఈమె వేసే డాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. పెద్దగా ఈమెకు సినీమా అవకాశాలు రాలేదు.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. లవ్ ఫెయిల్యూర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో ఎందుకు బ్రేకప్ చెప్పేసిందో ఒకసారి మనం తెలుసుకుందాం..


నా హైట్ చూసి పారిపోయాడు..

ఈ ముద్దు గుమ్మ క్యూట్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే మంచి హైట్ పర్సనాలిటీ.. ఆమె హైట్ చూస్తే వామ్మో అనిపిస్తుంది ఎవరికైనా. అలాంటి ఫారియా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది.. అందులో యాంకర్ రోడ్డు మీద ఏదో జరిగిందని విన్నాను అందులో నిజమేంటి అని అడిగింది. దానికి మాట్లాడుతూ..నేను ఎప్పుడూ రెడీగా ఉంటారు ఫైట్ చేయడానికి. నేను చాల పీస్ ఫుల్ పర్సన్ ని.కోపం వచ్చినప్పుడు కొత్తగా అనిపిస్తుంది. మంచి ఫైట్ చేయాలన్న కోరికగా ఉంది. అప్పట్లో మేము యాప్రాల్ లో ఉన్నాం. సైనిక్ పురి, యాప్రాల్ కొంచెం ఎడారి ప్రాంతాల్లా ఉండేవి.. నేను కారు ఆపీ బయటకు వచ్చాను. అతను పారిపోయాడు..సాధారణంగా జనాలు నా హైట్ చూసి పారిపోతారు దగ్గరకు రారు అని చెప్పింది..


నాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే..?

ఫరియాను యాంకర్ సుమ నీకు ఎలాంటి హజ్బెండ్ కావలి అని అడిగింది. నా దృష్టిలో నా హజ్బెండ్ ఎలా ఉండాలి అంటే రోజూ ఫన్ ఉండాలి. నా పిల్లలు అతని కంపెనీని ఎంజాయ్ చేయాలి. బెస్ట్ ఫ్రెండ్ లా ఉండాలి. హోమ్ స్కూలింగ్ టైంలో ఇద్దరం కలిసి పిల్లలకు పాఠాలు చెప్పుకోవాలి. మనం ఎంత చేసిన అది పిల్లల కోసమే కదా అందుకే అలాంటి వాళ్ళు ఉంటే చాలు అని ఫరియా చెప్తుంది.. ఈ క్రమంలోనే తన బాయ్ ఫ్రెండ్ గురించి బయట పెట్టింది ఫరియా.. అతడి గురించి ఆమె చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతం వీరిద్దరూ కలిసి లేరని అర్థమవుతుంది. అయితే బ్రేకప్ చెప్పేసిందా లేక దూరంగా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా కూడా ఫరియా లాంటి మంచి ఫిగర్ కి మంచి సినిమాలు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం హీరోయిన్ గా కన్నా సినిమాలలో స్పెషల్ పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. అటు సినిమాలోని స్పెషల్ సాంగ్ లు కూడా చేస్తుంది.. బంగార్రాజు సినిమాలోని నా సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×