E-Paper
Advertisement

Ghattamaneni Family : మాకు ఎనలేని ప్రేమను పంచారు..ప్రతీ రోజూ మిస్సవుతాం : ఘట్టమనేని ఫ్యామిలీ

Ghattamaneni Family : మాకు ఎనలేని ప్రేమను పంచారు..ప్రతీ రోజూ మిస్సవుతాం : ఘట్టమనేని ఫ్యామిలీ
Advertisement

Ghattamaneni Family : కృష్ణ మృతి పట్ల ఆయన కుటుంబం ఘట్టమనేని ఫ్యామిలీ సంతాప ప్రకటనను విడుదల చేసింది. కృష్ణ మృతి తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని అన్నారు. వెండితెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా ఆయన సూపర్‌స్టార్ అని అని రాసుకొచ్చారు.

కృష్ణ తమకు ఎనలేని ప్రేమను పంచారని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవల ద్వారా ఎందరికో స్పూర్తిగా నిలిచారన్నారు. కృష్ణ మృతితో ఆయన్ని ఇక ప్రతీరోజూ మిస్ అవుతూనే ఉంటామని ప్రకటించారు ఘట్టమనేని ఫ్యామిలీ.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×