E-Paper
Advertisement

Mohanbabu : కృష్ణ పార్థివదేహం వద్ద మోహన్ బాబు భావోద్వేగం..కన్నీటిపర్యంతం..

Mohanbabu : కృష్ణ పార్థివదేహం వద్ద మోహన్ బాబు భావోద్వేగం..కన్నీటిపర్యంతం..
Advertisement

Mohanbabu : సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని చూసి నటుడు మోహన్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ పార్థివదేహం వద్ద.. ‘సోదరా.. సోదరా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే బోరున విలపించారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఓదార్చే ప్రయత్నం చేసినా మోహన్‌బాబు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. అనంతరం మహేశ్‌బాబును హత్తుకుని ఓదార్చారు. కృష్ణ కుటుంబసభ్యులను మోహన్‌ బాబు పరామర్శించారు. కృష్ణ నటించిన ఎన్నో చిత్రాల్లో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు. ఇద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో హీరోలుగానూ నటించారు.

కృష్ణతో తనకున్న అనుబంధాన్ని మోహన్‌ బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఇలాంటి బాధాకర సమయంలో దేవుడు కృష్ణ కుటుంబానికి ధైర్యాన్నివ్వాలన్నారు. కృష్ణ మన మధ్య నుంచి వెళ్లిపోవడం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు సూపర్ స్టార్ అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×