E-Paper
Advertisement

Writer Padmabhushan: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా ‘రైటర్ పద్మభూషన్’ చూసే అవకాశం

Writer Padmabhushan: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా ‘రైటర్ పద్మభూషన్’ చూసే అవకాశం
Advertisement

Writer Padmabhushan: షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రైటర్ పద్మభూషన్’. ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కూడా బానే వసూల్ చేస్తోంది.

ఫిబ్రవరి 8న ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా చిత్రబృందం మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ‘రైటర్ పద్మభూషన్’ సినిమాను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో ఉచితంగా సినిమాను చూడొచ్చని తెలియజేస్తూ అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 38 థియేటర్లలో నాలుగు షోలు మహిళలు ఉచితంగా చూడొచ్చు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×